Off Beat

Phobias : ప్రపంచంలో కొంద‌రికి ఉండే వింతైన భ‌యాల గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Phobias &colon; ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న à°®‌నుషుల్లో కొంద‌రికి కొన్ని à°°‌కాల à°­‌యాలు ఉంటాయి&period; à°®‌రికొంద‌రికి à°®‌రికొన్ని à°°‌కాల à°­‌యాలుంటాయి&period; కొంద‌రికి దెయ్యాలు అంటే à°­‌యం ఉంటే&period;&period; కొంద‌రికి ఎత్తైన ప్ర‌దేశాలు అంటే à°­‌యం పుడుతుంది&period; అలాగే ఇంకొంద‌రు à°¸‌ముద్రంలో ఉన్న నీరును చూడాలంటే à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న à°®‌నుషులు చాలా మందికి అనేక à°°‌కాల ఫోబియాలు ఉంటాయి&period; అయితే కొన్ని రకాల ఫోబియాలు మాత్రం కొంద‌రికి à°¸‌à°¹‌జంగానే ఉంటాయి&period; అవి కామ‌న్‌&period;&period; కానీ కింద తెలిపిన ఫోబియాలు కూడా కొంత‌మందికి ఉంటాయి&period; నిజానికి అవి చాలా వింతైన ఫోబియాలు&period;&period; à°®‌à°°à°¿ ఆ ఫోబియాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీలియో ఫోబియా&period; ఈ ఫోబియా ఉన్న‌వారికి సూర్యుడు అన్నా లేదా కాంతివంతంగా క‌నిపించే à°µ‌స్తువులు అన్నా&comma; కాంతి అన్నా à°­‌యం ఉంటుంది&period; నిజంగా వింత‌గా ఉంది క‌దా&period; అయినా ఈ ఫోబియా ఉండేవారు కూడా ప్ర‌పంచంలో ఏదో ఒక మూల‌à°¨ ఉంటార‌ట‌&period; à°²‌కానోఫోబియా&period; ఈ ఫోబియా ఉన్న‌వారికి కూర‌గాయ‌లు అంటే à°­‌యం ఉంటుంది&period; దీంతో వారు కూర‌గాయ‌à°²‌ను తినేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; à°¹‌ఫే ఫోబియా&period; ఈ à°­‌యం ఉన్న‌వారు ఇత‌రుల‌ను ట‌చ్ చేయ‌డానికి కూడా à°­‌à°¯‌à°ª‌డుతార‌ట‌&period; ఎందుకంటే&period;&period; ఇత‌రుల‌ను ట‌చ్ చేస్తే వారి చేతుల‌కు ఉన్న విష à°ª‌దార్థాలు à°¤‌à°®‌కు అంటుతాయోమోన‌ని&comma; లేదా ఏవైనా అంటు వ్యాధులు à°µ‌స్తాయేమోన‌ని à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; అందుకే ఈ ఫోబియా ఉన్న‌వారు సాధార‌ణంగా ఇత‌రుల‌ను ట‌చ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌రు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64164 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;phobia&period;jpg" alt&equals;"do you know about these phobias around the world " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కౌల్రో ఫోబియా&period; ఈ ఫోబియా ఉన్న‌వారికి జోక‌ర్లు అంటే à°­‌యం ఉంటుంది&period; ఎంత‌లా అంటే&period;&period; జోక‌ర్ క్యారెక్ట‌ర్లు క‌నిపించినా&period;&period; వారు à°­‌à°¯‌à°ª‌డిపోతారు&period; నియో ఫోబియా&period; ఈ à°­‌యం ఉన్న‌వారు కొత్త à°µ‌స్తువులు&comma; కొత్త à°®‌నుషులు&comma; కొత్త విష‌యాలు&period;&period; ఏవైనా à°¸‌రే&period;&period; కొత్త అంటే&period;&period; à°­‌యప‌à°¡‌తారు&period; నిజంగా ఈ ఫోబియా à°­‌లే విచిత్రంగా ఉంది క‌దా&period; ట్యురో ఫోబియా&period; ఈ ఫోబియా ఉన్న‌వారు చీజ్ అంటే à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; చీజ్ తినేందుకు ఆస‌క్తి చూప‌రు&period; ఆందోళ‌à°¨ చెందుతారు&period; జెఫిరోఫోబియా&period; ఈ ఫోబియా ఉన్న‌వారికి ఎత్తైన బ్రిడ్జిలు అంటే à°­‌యం ఉంటుంది&period; వాటిని ఎక్కేందుకు à°­‌à°¯ à°ª‌à°¡‌తారు&period; అసెండోఫోబియా&period; ఈ à°­‌యం ఉన్న‌వారు ఎస్క‌లేట‌ర్ మెట్లు&comma; లిఫ్ట్ లేదా సాధార‌à°£ మెట్ల‌పై ఎక్క‌డానికి జంకుతారు&period; ఆ విధంగా చేయ‌డం వారికి à°¨‌చ్చదు&period; ఆందోళ‌à°¨ చెందుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts