Off Beat

గుర్రం కింద కూర్చోదు.. ఎందుకు నిలబడి నిద్ర పోతుందో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా భూమిపై ఉండే మేకలు కానీ&comma; గేదెలు కానీ ఇతర ఏ జంతువులు అయినా సరే కాళ్లను ముడుచుకుని పడుకోవడం మనం చూసే ఉంటాం&period; ఏనుగు&comma; ఒంటె లాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా నేల పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటాయి&period; అలా కూర్చొని అవి తమ కాలి కండరాలకు విశ్రాంతిని కలిగిస్తాయి&period; కానీ గుర్రం అలా నేలపై కూర్చొని ఉండటం మనం ఇంతవరకు చూసి ఉండం&period; గుర్రం నేలపై కూర్చొని ఉండడం చాలా అంటే చాలా తక్కువ&period; గుర్రం చాలా వేగంగా పరిగెత్త గల జంతువు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పీడ్ గా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తినా అలసిపోని జంతువుగా పేరు పొందింది&period; ఎందుకంటే దానికి కాలి కండరాలు చాలా బలంగా శక్తితో గట్టిగా ఉంటాయి&period; ఎప్పుడైనా గమనిస్తే గుర్రం నిలబడి ఉన్నప్పుడు మూడు కాళ్ళ పైన బేస్ చేసుకొని నిలబడి ఉంటుంది&period; కానీ మనం దీన్ని ఎప్పుడూ కూడా గమనించం&period; ఈ విధంగా గుర్రం ఒకదాని తర్వాత ఒక కాలు కు విశ్రాంతి ఇస్తూ నిలబడి ఉంటుంది&period; అందుకే అది మిగతా జంతువుల లాగా కాళ్లను ముడుచుకొని కింద కూర్చుని విశ్రాంతి తీసుకోకపోవడానికి ఒక కారణం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71053 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;horse&period;jpg" alt&equals;"do you know how a horse sleeps " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా గుర్రం అనేది నిలబడే నిద్రపోతుంది కూడా&period;&period; చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే గుర్రం ఒక పక్కకు పూర్తిగా పడుకొని ఉంటుంది&period; ఒకవేళ గుర్రానికి అనారోగ్యం పాలైతే ఈ విధంగా పడుకుంటుంది&period; అందుకే గుర్రానికి పూర్వ కాలం నుంచి మంచి ఆదరణ ఉంది&period; పూర్వ కాలంలో దీన్ని పెద్ద పెద్ద యుద్ధాలలో వాడేవారు&period; ప్రస్తుత కాలంలో ఈ గుర్రాల జాతులు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి&period; కాబట్టి ఈ విషయాలు మనకు తెలియదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts