business ideas

IPO అంటే ఏమిటి.. లాభాలు ఏ విధంగా వస్తాయంటే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్య ipo లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు బాగా వస్తున్నాయని విషయాలను మనం తరచూ వింటూనే ఉన్నాం&period; ఉదాహరణకు జొమాటో ఐపీఓ లో ఇన్వెస్ట్ చేస్తే 75&percnt; లాభాలు వచ్చాయి&period; nykaa లో ఇన్వెస్ట్ చేసిన వారికి 80&percnt; లాభాలు రిటర్న్ వస్తున్నాయి&period; పాలసీ బజార్ ఐపీఓ లో పెట్టుబడి పెట్టిన వారికి 20&percnt; రిటర్న్స్ వచ్చాయి&period; సిగాచి ఇండస్ట్రీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చేసిన వారికి 250&percnt; రిటర్న్స్ వస్తున్నాయి&period; అదే మీరు బ్యాంకుల్లో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తే వచ్చే అమౌంట్ 7&percnt; రిటన్స్ మాత్రమే&period; అదే ఐపీవో లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్ లో రిలీజ్ అయిన మొదటి రోజే రిటన్స్ వస్తాయి&period; అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు&period; ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఒక్కొక్క షేర్ ప్రైస్ వేల రూపాయలు ఉంది&period; ఇవన్నీ ఐపీవో లు ఒకప్పుడు పదులు లేదా వందల నుంచి మొదలైనవే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ఏదైనా మంచి కంపెనీలో మొదట్లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి&period; అసలు ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ &lpar;initial public offering&rpar; దీనిలో ఇన్వెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడండి&period; A అనే ఒక కంపెనీ ముంబైలో ఉందనుకోండి&period; దానికి మంచి పేరు కూడా ఉంది&period; అయితే ఆ కంపెనీ వేరే సిటీస్ లో కూడా తన బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటుంది&period; కానీ దాని కోసం చాలా డబ్బులు కావాలి&period; అన్ని డబ్బులు కంపెనీ దగ్గర లేవు&period; బ్యాంకు దగ్గరికి వెళ్లి లోన్ అడిగితే ఎక్కువ వడ్డీ చెబుతున్నారు&period; అందువల్ల ఆ కంపెనీ ఏం చేస్తుందంటే&comma; కంపెనీ లోని కొన్ని షేర్స్ ని అమ్మకానికి పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71049 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;ipo&period;jpg" alt&equals;"do you know what is an ipo and how we get profits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా షేరు అమ్మగా వచ్చిన డబ్బులతో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారు&period; ఈ ప్రాసెస్ ని ఐపీఓ అంటారు&period; ఆ ఐపీఓ ను మనలాంటి సాధారణ ప్రజలు కొనుక్కోడానికి అమ్మకానికి పెడతారు గనక పబ్లిక్ ఆఫరింగ్ అంటారు&period; ఇలా కంపెనీ పబ్లిక్ దగ్గర ఆఫరింగ్ చేయాలంటే ముందు SEBI దగ్గర పర్మిషన్ తీసుకోవాలి&period; SEBIఅంటే &lpar;సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా&rpar; ఇది కంపెనీ నిజమైనదా కాదా అనేది చెక్ చేస్తుంది&period; కంపెనీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలాంటి డీటెయిల్స్ ను చెక్ చేసి అప్రూవల్ ఇస్తుంది&period; ఈ విధంగా దీని నుంచి అప్రూవల్ రాగానే ఐపీఓ ను అనౌన్స్ చేస్తుంది కంపెనీ&period; దీని ద్వారా చెక్ చేసుకుని ఇన్వెస్టర్స్ షేర్స్ కొనుక్కోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts