Off Beat

భారత్ లో సొంత రైలును కలిగి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి.. ఎవరో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారత్ లో చాలా మంది దగ్గర విలువైన కార్లు&comma; హెలికాఫ్టర్లు&comma; విమానాలు&comma; షిప్ లు ఉన్నాయి&period; కానీ&comma; సొంత రైలు అనేది ఎవరీ దగ్గరా ఉండదు&period; కానీ&comma; ఓ రైతు రైలుకు యజమాని అయ్యాడు&period; దేశంలో రైళ్లను భారతీయ రైల్వే సంస్థ నడిపిస్తుంది కదా&quest; రైతు రైలును ఎలా కొనుగోలు చేశాడు&quest; అని ఆశ్చర్యపోతున్నారా&quest; అయినా&comma; ఇది నూటికి నూరు శాతం నిజం&period; రైల్వే అధికారులు చేసిన ఓవరాక్షన్ కారణంగా ఓ రైతు స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు&period; భారతీయ రైల్వే చరిత్రలోనే ఇదో అరుదైన ఘటనగా మిగిలిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంజాబ్ లోని లూథియానాకు చెందిన ఓరైతు రైలుకు ఓనర్ అయ్యాడు&period; 2007à°µ సంవత్సరంలో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు&period; భూసేకరణ చేపట్టారు&period; కటానా అనే గ్రామంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ&period; 25 లక్షల చొప్పున పరిహారం అందించారు&period; మరికొద్ది నెలల్లోనే పక్క గ్రామంలో ఎకరానికి ఏకంగా రూ&period; 71 లక్షలు నష్టపరిహారం అందించారు&period; ఈ విషయం కటానా గ్రామంలోని సంపూరణ్ సింగ్ కు తెలిసింది&period; తను కూడా రైల్వే లైన్ కోస భూమిని ఇచ్చాడు&period; వెంటనే తను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు&period; తమకు రూ&period; 25 లక్షలు పరిహారం ఇచ్చి&comma; పక్క గ్రామంలో రూ&period; 71 లక్షలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు&period; తమకు కూడా అదే మాదిరిగా నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75956 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;indian-train-2&period;jpg" alt&equals;"do you know this person is owner to a train " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంపూరణ్ సింగ్ న్యాయస్థానంలో పోరాటం ముమ్మరం చేశారు&period; రైల్వే శాఖ అతడితో చర్చలు జరిపింది&period; ఎకరాకు రూ&period; 50 లక్షలు ఇస్తామని చెప్పింది&period; అయినా ఆయన ససేమిరా అన్నారు&period; సంపూరణ్ సింగ్ కు ఇవ్వాల్సిన పరిహారం రూ&period; కోటిన్నరకు పెరిగింది&period; ఈ మొత్తాన్ని నార్తన్‌ రైల్వే 2015 లోగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది&period; అయినప్పటికీ ఆయనకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందించలేదు&period; 2017 వరకు కేవలం రూ&period; 42 లక్షలు మాత్రమే చెల్లించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2017లో సంపూరణ్ సింగ్ మరోసారి న్యాస్థానాన్ని ఆశ్రయించారు&period; కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తనకు రావాల్సిన నష్ట పరిహారం అందించలేదన్నారు&period; దీనిపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది&period; అనంతరం డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి జస్పాల్‌ వర్మ సంచలన తీర్పు ఇచ్చారు&period; ఢిల్లీ-అమృత్‌ సర్‌ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌ రైలుతో పాటు లూథియానాలోని స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయాన్ని జప్తు చేయాలని జడ్జి ఆదేశించారు&period; పరిహారం కింద వాటిని సంపూరణ్ సింగ్ కు అందివ్వాలని తీర్పు చెప్పారు&period; ఈ తీర్పుతో సంపూరణ్ సింగ్ శతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌ కు ఓనర్ అయ్యారు&period; అంతేకాదు&comma; దేశంలో సొంత రైలు ఉన్న ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు&period; ఆ తర్వాత రైల్వేశాఖ పరిహరాన్ని అందించేందుకు ఒప్పుకోవడంతో న్యాయస్థానం తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది&period; అయినప్పటికీ రైలుకు యజమాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts