Off Beat

ఖ‌రీదైన బ్రాండెడ్ షూస్‌ను మ‌నం వేల‌కు వేలు పెట్టి కొంటాం… వాటిని త‌యారు చేస్తున్న మ‌హిళ‌ల‌కు వ‌చ్చేది మాత్రం రూ.5 మాత్ర‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రాండెడ్ షూస్ కొనాలంటే చాలు ఏదో ఒక షాపుకు లేదా బ్రాండెడ్ స్టోర్‌కు వెళ్ల‌డం&comma; à°°‌క à°°‌కాల మోడ‌ల్స్ చూడ‌డం&comma; à°¨‌చ్చితే కొన‌డం&comma; లేదంటే à°®‌రో షాపుకు వెళ్ల‌డం à°®‌à°¨‌కు అల‌వాటే&period; ఏ బ్రాండెడ్ కంపెనీకి చెందిన షూ అయినా దాదాపుగా రూ&period;1వేయి పై నుంచే మొద‌à°²‌వుతుంది&period; మంచి లెద‌ర్‌&comma; ఆక‌ట్టుకునే స్టైల్‌తో తీర్చిదిద్దబ‌à°¡à°¿ à°¤‌యారు చేసిన షూస్ అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి&period; కానీ మీకు తెలుసా&period;&period;&quest; ఆ ఖరీదైన షూ వెనుక ఉన్న క‌ఠోర శ్ర‌à°® గురించి&period; అవును&comma; ఆ షూస్‌ను à°¤‌యారు చేసేది ఎవ‌రో కాదు&comma; à°®‌à°¨ దేశంలో&comma; à°¤‌మిళ‌నాడులోని లెద‌ర్ షూ కంపెనీల్లో à°ª‌నిచేసే రోజు వారీ కార్మికులే&period; అందులోనూ వారు à°®‌హిళ‌లు కావ‌డం ఇందులో చెప్పుకోద‌గిన అంశం&period; వారి జీవితాల్లోకి ఒక‌సారి తొంగి చూస్తే వారు à°ª‌డే అస‌లు క‌ష్టం à°®‌à°¨‌కు అర్థ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ‌నాడులోని వెల్లూర్‌&comma; రాణీపేట‌à°²‌లో ఉన్న లెద‌ర్ ఫుట్‌వేర్ à°ª‌రిశ్ర‌à°®‌ల్లో కొన్ని వేల మంది à°®‌హిళ‌లు రోజువారీ కార్మికులుగా à°ª‌నిచేస్తున్నారు&period; నిత్యం à°ª‌రిశ్ర‌మకు వెళ్ల‌డం&comma; దొరికితే à°ª‌నిచేయ‌డం&comma; వీలైన‌న్ని షూస్ జ‌à°¤‌à°²‌ను à°¤‌యారు చేయ‌డం వారి à°ª‌ని&period; అయితే వారు అలా ఒక్క జ‌à°¤ షూస్‌ను à°¤‌యారు చేసినందుకు వారికి ఎంత జీతం చెల్లిస్తారో తెలుసా&period;&period;&quest; కేవ‌లం రూ&period;5&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; అయితే అదే జ‌à°¤ షూస్‌ను à°®‌నం à°¬‌à°¯‌ట మినిమం ఎంత à°¡‌బ్బు పెట్టి కొంటాం&period;&period;&quest; క‌నీసం రూ&period;1వేయి నుంచి రూ&period;15 వంద‌లైనా చెల్లిస్తాం&period; ఇంకా బ్రాండెడ్ అయితే దాని à°§‌à°° ఇంకా ఎక్కువే ఉంటుంది&period; అలా ఆ à°®‌హిళ‌లు రోజుకు వీలైన‌న్ని జ‌à°¤‌à°² షూస్‌ను à°¤‌యారు చేస్తారు&period; యావ‌రేజ్‌గా ఒక్కొక్క‌రు రోజుకు 16 జ‌à°¤‌à°² à°µ‌à°°‌కు చేస్తారు&period; అయితే అన్నే జ‌à°¤‌à°² షూస్ à°®‌ళ్లీ à°¤‌రువాతి రోజు దొరుకుతాయా అంటే అదీ అనుమాన‌మే&period; అస‌లు వారికి à°¤‌రువాతి రోజు à°ª‌ని దొరుకుతుందో కూడా తెలియ‌దు&period; ఇంత చేసినా వారి à°ª‌నికి à°­‌ద్ర‌à°¤ లేదు&period; దీనికి తోడు లెద‌ర్ ఫుట్ వేర్‌పై నిత్యం à°ª‌నిచేయ‌డం à°µ‌ల్ల వాటి ప్రాసెసింగ్ కోసం వాడే కెమిక‌ల్స్‌&comma; వాటి నుంచి à°µ‌చ్చే దుమ్ముతో ఆ à°®‌హిళ‌లు చ‌ర్మ సంబంధ వ్యాధులు&comma; à°¦‌ద్దుర్లు&comma; కంటి ఇన్‌ఫెక్ష‌న్స్‌&comma; చేతుల్లో క‌à°¦‌లిక లేక‌పోవ‌డం&comma; ఛాతి నొప్పి&comma; శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు à°¤‌దిత‌à°° అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి à°µ‌స్తోంది&period; ఇదీ… లెద‌ర్ ఫుట్‌వేర్ à°ª‌రిశ్ర‌à°®‌ల్లో à°ª‌నిచేస్తున్న à°®‌హిళ‌à°² à°¦‌à°¯‌నీయ స్థితి&period; వారి స్థితికి కార‌ణం à°¦‌ళారులు&comma; à°¸‌బ్ కాంట్రాక్ట‌ర్లే అని చెప్ప‌క‌నే తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89589 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rani-pet-leather&period;jpg" alt&equals;"how much hard work these leather factory women doing " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంత‌ర్జాతీయ&comma; జాతీయ ఫుట్‌వేర్ à°ª‌రిశ్ర‌à°®‌à°²‌లో à°ª‌ని కోసం కాంట్రాక్ట‌ర్లు టెండ‌ర్లు తీసుకుని వాటిని à°¸‌బ్ కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌గించ‌డం&comma; వారు వాటిని à°¦‌ళారుల‌కు ఇవ్వ‌డం&comma; ఆ à°¦‌ళారులు క‌మిష‌న్ పేరుతో రోజువారీ à°®‌హిళా కార్మికులకు à°¤‌క్కువ జీతం ఇవ్వ‌డం అక్క‌à°¡ à°¸‌ర్వ సాధార‌ణంగా జ‌రుగుతున్న విష‌యం&period; ఓ వైపు à°ª‌నికి లేని à°­‌ద్ర‌à°¤‌&comma; à°®‌రో వైపు కొర‌à°µ‌à°¡à°¿à°¨ ఆరోగ్య à°¸‌దుపాయాలు&comma; ఇంకో వైపు రెక్కాడితే గానీ డొక్కాడని ఇంటి à°ª‌రిస్థితులు… వెరసి ఆ à°®‌హిళ‌లు నిత్యం అత్యంత à°¦‌à°¯‌నీయ జీవితం అనుభ‌విస్తున్నారు&period; వారికి క‌నీస వేత‌నాలు గానీ&comma; ఆరోగ్య సదుపాయాలు గానీ&comma; ఇత‌à°°‌త్రా ప్ర‌యోజ‌నాలు గానీ క‌ల్పించ‌à°¡‌కుండా à°¦‌ళారులు&comma; à°¸‌బ్‌కాంట్రాక్ట‌ర్లు&comma; కాంట్రాక్ట‌ర్లు కుమ్మ‌క్క‌వుతున్నారు&period; వీరి ఆగ‌డాల‌ను సంబంధిత ప్ర‌భుత్వ అధికారులు గానీ&comma; మంత్రులు గానీ à°ª‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు&period; ఓ వైపు లెద‌ర్ ఫుట్ వేర్ à°ª‌రిశ్ర‌à°®‌లు&comma; కాంట్రాక్ట‌ర్లు&comma; à°¦‌ళారులు వేల కోట్ల రూపాయ‌à°²‌ను ఆ రంగం ద్వారా ఆర్జిస్తుంటే à°®‌రో వైపు వాటిలో à°ª‌నిచేస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం ఇప్ప‌టికీ బాగుప‌à°¡‌లేదు&period; ఇప్ప‌టికైనా వారి గోడును à°ª‌ట్టించుకుని ఆ దిశ‌గా మంత్రులు&comma; అధికారులు à°ª‌నిచేయాలి&period; లేదంటే వారి à°ª‌రిస్థితి ఇంకా దుర్భ‌à°°‌à°®‌య్యే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts