వైద్య విజ్ఞానం

వయస్సును బట్టి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం&comma; నీరు&comma; ఆక్సిజ‌న్ à°¤‌రువాత à°®‌నిషికి అత్యంత అవ‌à°¸‌à°°‌మైన వాటిలో నిద్ర కూడా ఒక‌టి&period; నిద్ర వల్ల à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; à°¶‌రీరం క‌à°£‌జాలాల‌ను à°®‌à°°‌మ్మ‌త్తులు చేసేందుకు&comma; కొత్త క‌à°£‌జాలం పెరిగేందుకు&comma; à°¶‌రీరం ఎదుగుద‌à°²‌కు&comma; జీవ‌క్రియ‌à°² క్ర‌à°®‌à°¬‌ద్దీక‌à°°‌à°£‌కు&comma; à°¶‌క్తికి&comma; ఉత్తేజానికి నిద్ర చాలా అవ‌à°¸‌రం&period; నిద్ర లేక‌పోతే అనేక à°°‌కాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి&period; అయితే à°µ‌à°¯‌స్సుకు à°¤‌గ్గ‌ట్టుగా à°®‌నం రోజుకు ఎన్ని గంట‌లు నిద్ర పోవాలో తెలుసా&period;&period;&quest; తెలీదా&period;&period;&quest; అయితే ఎన్ని గంట‌లు నిద్ర‌పోవాలో కింద చ‌దివి తెలుసుకోండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 నెల‌à°² à°µ‌యస్సు చిన్నారుల à°µ‌à°°‌కు రోజుకి 14 నుంచి 17 గంట‌లు నిద్ర‌పోవాలి&period; 4 నెల‌à°² నుంచి 11 నెల‌à°² పిల్ల‌లు 12 నుంచి 15 గంట‌à°² నిద్ర పోవాలి&period; 1 సంవ‌త్స‌రం నుంచి 2 ఏళ్ల లోపు పిల్ల‌లకు 11 నుంచి 14 గంట‌à°² నిద్ర అవ‌à°¸‌రం&period; 3 నుంచి 5 సంవ‌త్స‌రాల పిల్ల‌à°²‌కు 10 నుంచి 13 గంట‌à°² నిద్ర కావాలి&period; 6 నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు 9 నుంచి 11 గంటలసేపు నిద్రపోవడం వాళ్ల ఆరోగ్యానికి మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89593 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sleep-1-2&period;jpg" alt&equals;"how much sleep is required for us according to age " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">14 నుంచి 17 ఏళ్ల లోపు వారు 8 నంచి 10 గంట‌లు నిద్ర పోవాలి&period; 18 నుంచి 25 ఏళ్ల వయస్సు వారు 7 నుంచి 9 గంట‌à°² నిద్ర పోతే à°¸‌రిపోతుంది&period; 26 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా 7 నుంచి 9 గంట‌లు నిద్రపోవాలి&period; అదే 65 ఏళ్లు పైబ‌à°¡à°¿à°¨ వారు రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర పోతే à°¸‌రిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts