పోష‌ణ‌

వీటిని రోజులో….50 గ్రాములైనా తినండి. క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లకు దూరంగా ఉండండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ట్స్‌… గింజ‌లు… పేరేదైనా… ఏ భాష‌లో చెప్పినా వీటిని నిత్యం తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల లాభాలు క‌లుగుతాయి&period; à°ª‌లు అనారోగ్యాలు దూర‌à°®‌వుతాయి&period; à°¶‌రీరానికి కావల్సిన కీల‌క పోషకాలైన విట‌మిన్స్‌&comma; మిన‌రల్స్ అందుతాయి&period; అయితే à°¨‌ట్స్ విష‌యంలో చాలా మందికి తలెత్తే ప్ర‌శ్న ఒక్క‌టే&period; అది… రోజుకు ఎన్ని à°¨‌ట్స్ తినాల‌న్న‌దే&period;&period;&excl; ఎంత మొత్తంలో à°¨‌ట్స్ తింటే à°¶‌రీరానికి మేలు జ‌రుగుతుందో చాలా మందికి తెలియ‌దు&period; దాన్నే ఇక్క‌à°¡ చెప్పే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాం&period;&period;&excl; నిత్యం à°®‌నం ఏ à°°‌కం à°¨‌ట్స్ అయినా 10 గ్రాముల మోతాదులో తింటే చాల‌ట‌&period; దీంతో à°®‌à°¨‌కు ఆ రోజుకు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయ‌ట‌&period; అయితే ఏదైనా ఒకే à°°‌కం à°¨‌ట్స్‌ను కాకుండా 3&comma; 4 à°°‌కాల à°¨‌ట్స్‌ను 10 గ్రాముల మోతాదులో తీసుకుని మొత్తం 50 గ్రాముల à°µ‌à°°‌కు అన్ని à°¨‌ట్స్‌ను తింటుంటే దాంతో అద్భుత‌మైన à°«‌లితాలు à°µ‌స్తాయ‌ని à°ª‌లువురు వైద్యులు చెబుతున్నారు&period; ఈ క్ర‌మంలో ఏయే à°¨‌ట్స్‌ను ఎన్ని తినాలో&comma; వాటి à°µ‌ల్ల ఏయే లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10 గ్రాముల మార్క్‌ను చేరాలంటే వాల్‌à°¨‌ట్స్‌ను క‌నీసం రోజుకు 5 నుంచి 6 à°µ‌à°°‌కు తినాలి&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ à°¤‌యార‌వుతుంది&period; దీంతో గుండె సంబంధ వ్యాధులు రావు&period; అదేవిధంగా ఎముక‌లు దృఢత్వం పొందుతాయి&period; à°¶‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; à°¡‌యాబెటిస్ ఉంటే అదుపులోకి à°µ‌స్తుంది&period; గ్లూకోజ్ నియంత్ర‌ణలో ఉంటుంది&period; క్యాన్స‌ర్లు రావు&period; à°®‌గ‌వారిలో అయితే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది&period; ఆడ‌వారిలో రుతు à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; బాదం à°ª‌ప్పు… వీటిని నిత్యం 8&comma; 9 తింటే చాలు&period; 10 గ్రాముల మోతాదుకు చేరుకుంటాం&period; వీటి à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°ª‌లు à°°‌కాల ఇన్‌ఫెక్షన్లు à°¨‌à°¯‌à°®‌వుతాయి&period; పురుషుల్లో ఉండే వ్యంధ్య‌త్వ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; సంతానం క‌లిగేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°°‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి à°µ‌స్తాయి&period; à°¡‌యాబెటిక్స్‌కు ఇది మంచిది&period; బీపీ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; గుండె à°¸‌à°®‌స్య‌లు రావు&period; చెడు కొలెస్ట్రాల్ పోయి&comma; మంచి కొలెస్ట్రాల్ ఉత్ప‌న్నం అవుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి మంచి ఆహారం&period; à°¤‌క్కువ మొత్తంలో తిన్నా క‌డుపు ఫుల్‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89586 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;nuts&period;jpg" alt&equals;"take these daily at least 50 grams for many wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశెన‌గ‌లు… వీటిని మనం నిత్యం à°ª‌లు వంట‌కాల్లోనూ&comma; చ‌ట్నీల్లోనూ వాడుతుంటాం&period; అయితే వేరుశెన‌గ‌à°²‌ను à°¨‌ట్స్ రూపంలోనూ రోజూ తీసుకోవచ్చు&period; 10 గ్రాముల మోతాదులో తినాలంటే వీటిని క‌నీసం 10 నుంచి 15 à°µ‌à°°‌కు తినాలి&period; దీంతో à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; చెడు కొలెస్ట్రాల్ పోయి&comma; మంచి కొలెస్ట్రాల్ à°¤‌యార‌వుతుంది&period; ప్లాంట్ ఆధారిత ప్రోటీన్లు à°²‌భిస్తాయి&period; ఇవి à°¶‌రీరానికి ఎంత‌గానో అవ‌à°¸‌రం&period; క్యాన్స‌ర్లు&comma; గుండె జ‌బ్బులు రావు&period; విట‌మిన్ ఇ ఉండ‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; పిస్తా à°ª‌ప్పు… వీటిని నిత్యం 8&comma; 9 à°µ‌à°°‌కు తిన్నా చాలు&period; 10 గ్రాముల డోసుకు చేరుకోవ‌చ్చు&period; పిస్తా పప్పు à°µ‌ల్ల గుండె సమ‌స్య‌లు రావు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది&period; కండ‌రాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; పొడి చ‌ర్మం ఉన్న‌వారు తింటే వారి చ‌ర్మం మృదువుగా మారుతుంది&period; పీచు ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం పోతుంది&period; పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌టిష్ఠ‌à°®‌వుతుంది&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; à°°‌క్త‌హీన‌à°¤‌ను నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిప‌ప్పు… జీడిప‌ప్పును రోజుకు 6&comma;7 తిన్నా 10 గ్రాముల మోతాదుకు సుల‌భంగా చేరుకోవ‌చ్చు&period; దీని à°µ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు రావు&period; చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది&period; à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ పోతుంది&period; à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌టిష్ట‌à°®‌వుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు రావు&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; పైన్ à°¨‌ట్స్‌… వీటిని నిత్యం 12 నుంచి 14 తింటే దాంతో 10 గ్రాముల కోటా పూర్త‌వుతుంది&period; పైన్ à°¨‌ట్స్ à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; రోజంతా à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తి అందుతుంది&period; గుండె సంబంధ à°¸‌మస్యలు రావు&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం కార‌ణంగా à°µ‌చ్చే ముడ‌తలు à°¤‌గ్గిపోతాయి&period; à°¯‌వ్వ‌నంగా కనిపిస్తారు&period; కంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; చూశారుగా… à°¨‌ట్స్ à°µ‌ల్ల ఎంత‌టి అద్భుత à°«‌లితాలు à°µ‌స్తాయో… పైన చెప్పిన అన్నింటినీ నిర్దేశించిన విధంగా రోజూ 10 గ్రాముల మోతాదులో తింటూ ఉంటే దాంతో మీ à°¦‌గ్గ‌రికి అనారోగ్యాలు రావు&period; ఇక మీరు డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాద‌à°¨‌డంలో అతిశ‌యోక్తి లేదు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts