Off Beat

కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు ఉంటాయి?

<p style&equals;"text-align&colon; justify&semi;">న్యాయ దేవత కళ్ళకు గంతలు ఎందుకు ఉంటాయి అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది&period; అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; 16à°µ శతాబ్దం నుండి న్యాయదేవత తరచుగా కళ్ళకు గంతలు కట్టుకొని చిత్రీకరించబడింది&period; కళ్ళకు గంతలు నిష్పాక్షికతకు సూచన&period; సంపద&comma; అధికారం లేదా ఇతర హోదాతో సంబంధం లేకుండా న్యాయం వర్తించాలని ఆదర్శం&period; ఈజిప్షియన్స్ కాలంలో మాట్ అనే దేవతను సత్యానికి&comma; న్యాయానికి ప్రతీకగా అనుకునేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మనం ఇప్పటి కాలంలో చూస్తున్నది ఈ ఈజిప్షియన్స్ దేవతను కాదు&period; యుస్టిషియా లేదా జ‌స్టీషియా అని పిలవబడే ప్రాచీన రోమన్ కళలో&comma; న్యాయదేవతకు ఇచ్చిన రూపం కింద ఇవ్వబడింది&period; ఇది గ్రీకు దేవత అయిన డైక్ తో సమానం అయినదిగా భావిస్తారు&period; ఒక తూకం&comma; ఒక కత్తి&comma; కళ్ళకు గంతలు ఇవి న్యాయదేవతకు చిహ్నాలుగా 16à°µ శతాబ్దం నుండి ఉన్నాయి&period; ఆమె కళ్ళ గంతలు ప్రతికాత్మకం&period; ఒక వ్యక్తి జాతి&comma; లింగం&comma; సంపద&comma; అధికారం లేదా న్యాయాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలను న్యాయదేవత చూడదని&comma; ఆమె నిష్పక్షపాతంగా ఉంటుందని&comma; ఆమె మనుషుల్లో విభేదాలకు&comma; వ్యత్యాసాల పట్ల గుడ్డిగా ఉంటుందని అర్థం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91221 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;law-goddess&period;jpg" alt&equals;"why law goddess covers eyes with black cloth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">న్యాయం పక్షపాతం లేకుండా అందజేయబడుతుంది అని అర్థం&period; కత్తి ఎల్లప్పుడూ తూకం కంటే కింద బాగాన ఉంటుంది&period; ఎందుకంటే సాక్ష్యం తూకం వేసిన తర్వాత&comma; అంటే నేరం రుజువైతేనే శిక్ష విధించబడుతుంది అని చెప్పటానికి సూచన&period; అయితే అలానే ఉండాలని విధివిధానాలు ఏం లేవు&period; ఒక్కోచోట ఒక్కోలా న్యాయదేవత దర్శనమిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts