Deepam : దీపం లేదా కొవ్వొత్తిని ఈ విధంగా ఆర్పేస్తున్నారా.. అయితే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!
Deepam : సూర్యుడు సమస్త ప్రాణికోటికి శక్తినిచ్చే ప్రదాత. అంతులేని శక్తి సూర్యునిలో దాగి ఉంటుంది. ప్రపంచానికంతటికీ సూర్యుడు వెలుగునిస్తుంటాడు. అలాంటి సూర్యుడిలో ఉన్నది అగ్ని అంశ. ...