ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలొద్దు.. లివర్ ను పూర్తిగా బాగు చేస్తుంది.. ఎన్నో సమస్యలకు పనిచేస్తుంది..!
మన చుట్టూ పరిసరాల్లో మనకు ఔషధాలుగా ఉపయోగపడే ఎన్నో మొక్కలు ఉన్నాయి. కానీ మనకు వాటి గురించి తెలియదు. ఈ మొక్కలు సహజంగానే గ్రామాల్లో మనకు ఎక్కడ ...