వ‌క్రాసనం ఎలా వేయాలి ? దాని వ‌ల్ల క‌లిగే లాభాలు..!

సాధార‌ణంగా ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేసేవారు అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. శారీర‌క శ్ర‌మ ఉండ‌దు క‌నుక వీరు అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. పురుషుల్లో ...

రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌.. ఇలా చేసుకోండి..!

మొక్క‌జొన్న‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్క‌జొన్న‌ల‌ను అలాగే కాల్చుకుని తింటారు. లేదా ఉడ‌క‌బెట్టి తింటారు. ఎలా తిన్నా ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. అయితే ...

చ‌ల్ల‌నినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం, యోగా, ధ్యానం వంటివి చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. శ‌రీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం ...

Rose Water For Face Beauty: రోజ్ వాట‌ర్‌తో ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Rose Water For Face Beauty: మార్కెట్‌లో మ‌న‌కు రోజ్ వాట‌ర్ విరివిగా ల‌భిస్తుంది. దీన్ని సాధార‌ణంగా చాలా మంది ఉప‌యోగించరు. కానీ రోజ్ వాటర్‌ను వాడితే ...

Excess Calcium: కాల్షియం ఎక్కువైతే ప్రమాదమే.. ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియంను ఎక్కువగా పొందవచ్చు. ...

ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందుతున్న బురులి అల్సర్‌.. శరీర భాగాలను బాక్టీరియా తినేస్తుంది..

ఓ వైపు కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోకముందే ప్రజలను మరో వ్యాధి భయ పెడుతోంది. మనుషుల మాంసం తినే వ్యాధిగా నిపుణులు దాన్ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని ...

యాంటీ ఏజింగ్ ఫుడ్స్: మీరు మీ చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచాలనుకుంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!

యాంటీ ఏజింగ్ ఫుడ్స్: చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగు ప‌రుచుకునేందుకు, ఎల్ల‌ప్ప‌డూ య‌వ్వ‌నంగా క‌నిపించేందుకు చాలా మంది సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు. కానీ నిజానికి అవి పెద్ద‌గా ...

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: వృద్దులు, దీర్ఘ‌కాలిక అనారోగ్యాలు ఉన్న‌వారికి వ్యాక్సినేషన్‌..

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వ్యాక్సిన్ నేప‌థ్యంలో శుభ‌వార్త చెప్పింది. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల‌కు పైబ‌డిన ...

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? సైన్స్ ధ్రువీక‌రించిన ఈ 3 చిట్కాల‌తో నిద్ర‌లేమి స‌మస్య ఉండ‌దు..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం క‌చ్చితంగా త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం లేదా నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మూడ్ ...

కోవిడ్ 19కు ఓజోన్ థెర‌పీ.. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుందంటున్న నిపుణులు..

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి వ్యాప్తి చెందింది. ఎంతో మందిని బ‌లి తీసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 11,23,05,539 మంది ...

Page 1452 of 1479 1 1,451 1,452 1,453 1,479

POPULAR POSTS