కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే.. తీసుకోవాల్సిన ఆహారాలు, మానేయాల్సిన పదార్థాలు..!
మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ ...