కరివేపాకులను అలా తీసిపారేయకండి.. వీటితో కలిగే ప్రయోజనాలు బోలెడు..!
భారతదేశంలో కరివేపాకులు చాలా పాపులర్. వీటిని నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం. కరివేపాకులను కూరల్లో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. కరివేపాకులతో కొందరు నేరుగా ...