Betel Leaves : ఈ ఆకుల‌ను వాడితే.. హాస్పిట‌ల్ అస‌లు గుర్తుకు రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Betel Leaves &colon; హిందూ సాంప్ర‌దాయంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; శుభ‌కార్యానికి à°µ‌చ్చిన ప్ర‌తి అతిథికి కూడా తాంబూలాన్ని ఇవ్వ‌డం ఆన‌వాయితీ&period; తాంబూలంగా ఇచ్చే వాటిల్లో à°¤‌à°®‌à°²‌పాకు కూడా ఒక‌టి&period; కొంద‌రు దేవుళ్ల‌కు కూడా à°¤‌à°®‌à°²‌పాకుల‌తో పూజ‌లు చేస్తుంటారు&period; కేవ‌లం పూజ‌à°²‌కు మాత్ర‌మే కాదు ఆరోగ్యానికి కూడా à°¤‌à°®‌à°²‌పాకు ఎంత‌గానో మేలు చేస్తుంది&period; à°¤‌à°®‌à°²‌పాకుల‌లో ఎముక‌à°²‌కు మేలు చేసే క్యాల్షియంతోపాటు ఫోలిక్ యాసిడ్&comma; విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి లు కూడా ఉన్నాయి&period; దీనిని తిన‌డం వల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; పీచు à°ª‌దార్థాలు కూడా à°¤‌à°®‌à°²‌పాకులో పుష్క‌లంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకుకూర‌లు ఏవిధంగా అయితే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌కు మేలు చేస్తాయో à°¤‌à°®‌à°²‌పాకులు కూడా అంత‌కంటే ఎక్కువ మేలు చేస్తాయి&period; à°¤‌à°®‌à°²‌పాకు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా à°ª‌ని చేస్తుంది&period; వృద్ధాప్య ఛాయ‌à°²‌ను à°¦‌à°°à°¿ చేర‌కుండా చేయ‌డంలో కూడా à°¤‌à°®‌à°²‌పాకు à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; నూనెలు&comma; ఇత‌à°° తైల à°ª‌దార్థాలు ఆక్సీక‌à°°‌ణానికి గురి అయ్యి చెడిపోవ‌డాన్ని ర్యాంప్సిడిటీ అంటారు&period; à°¤‌à°®‌à°²‌పాకులు నూనెలు ఆక్సీక‌à°°‌ణం చెందే ఈ ప్ర‌క్రియ‌ను అడ్డుకుంటాయి&period; నువ్వుల నూనె&comma; ఆవ నూనె&comma; వేరుశ‌à°¨‌గ నూనె&comma; పొద్దు తిరుగుడు నూనె&comma; ఆముదం నూనె వంటివి పాడ‌à°µ‌కుండా ఉండాలంటే వాటిలో à°¤‌à°®‌à°²‌పాకుల‌ను వేసి నిల్వ చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19330" aria-describedby&equals;"caption-attachment-19330" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19330 size-full" title&equals;"Betel Leaves &colon; ఈ ఆకుల‌ను వాడితే&period;&period; హాస్పిట‌ల్ అస‌లు గుర్తుకు రాదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;betel-leaves&period;jpg" alt&equals;"health benefits of Betel Leaves take daily for better results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19330" class&equals;"wp-caption-text">Betel Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాక్టీరియాల‌ను&comma; ఫంగ‌స్ à°²‌ను à°¨‌శింప‌జేసే గుణం కూడా à°¤‌à°®‌à°²‌పాకుకు ఉంది&period; à°¤‌à°®‌à°²‌పాకును తొడిమ‌తో క‌లిపి తింటే స్త్రీల‌ల్లో వంధ‌త్వం à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక‌ సంతానం కోసం ప్ర‌à°¯‌త్నించే స్త్రీలు మాత్రం à°¤‌à°®‌à°²‌పాకుకు ఉన్న తొడిమ‌ను తీసి వాడుకోవాలి&period; ఔష‌ధంగా à°¤‌à°®‌à°²‌పాకును వాడుకోవాల‌నుకున్న వారు à°¤‌à°®‌à°²‌పాకు à°°‌సాన్ని ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి&period; ప్ర‌తిరోజూ ఏడు à°¤‌à°®‌à°²‌పాకుల‌ను ఉప్పుతో క‌లిపి ముద్ద‌గా నూరి వేడి నీళ్ల‌తో తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల బోధ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఊబ‌కాయంతో బాధ‌à°ª‌డే వారు ప్ర‌తిరోజూ ఒక à°¤‌à°®‌లపాకును à°ª‌ది గ్రాముల మిరియాల‌తో క‌లిపి తిని వెంట‌నే నీళ్లు తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఊబ‌కాయంతో బాధ‌à°ª‌డే వారు à°¸‌న్న‌గా నాజుగ్గా à°¤‌యార‌వుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°®‌à°²‌పాకు à°°‌సాన్ని క‌ళ్ల‌ల్లో వేసుకోవ‌డం వల్ల రేచీక‌టి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; చెవుల మీద à°¤‌à°®‌à°²‌పాకుల‌ను ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌లో చేరిన వాతం à°¤‌గ్గి à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; à°¤‌మల‌పాకు à°°‌సాన్ని పాల‌తో క‌లిపి తీసుకుంటే à°®‌హిళ‌ల్లో à°µ‌చ్చే క్ష‌ణికావేశాలు à°¤‌గ్గుతాయి&period; గుండె అప‌à°¸‌వ్యంగా కొట్టుకుంటున్న‌ప్పుడు à°¤‌à°®‌à°²‌పాకు à°°‌సాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తాగుతూ ఉంటే హిత‌క‌రంగా ఉంటుంది&period; à°¤‌à°®‌à°²‌పాకు à°·‌ర్బ‌త్ ను తాగ‌డం à°µ‌ల్ల గుండె à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; బాలింత‌లు ఏ కార‌ణం చేత అయిన పిల్ల‌à°²‌కు పాలు ఇవ్వ‌లేన‌ప్పుడు స్థనాల్లో పాలు గ‌డ్డ‌లుగా మారి నొప్పిని క‌లుగ‌జేస్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంట‌ప్పుడు à°¤‌à°®‌à°²‌పాకును వేడి చేసి స్థ‌నాల‌పై ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వాపు à°¤‌గ్గి నొప్పి నుండి ఉప‌à°µ‌à°®‌నం క‌లుగుతుంది&period; à°¤‌à°°‌చూ జలుబుతో బాధ‌à°ª‌డే చిన్న పిల్ల‌లకు వారి ఛాతిపై వేడి చేసిన à°¤‌à°®‌à°²‌పాకుకు ఆముదాన్ని రాసి ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చిన్న పిల్ల‌ల్లో జ‌లుబు à°¤‌గ్గుతుంది&period; పాట‌లు పాడే వారు&comma; ఉప‌న్యాసాలు ఇచ్చే వారు à°¤‌à°®‌à°²‌పాకు కాడ‌ను నోట్లో పెట్టుకుని చ‌ప్ప‌రిస్తూ à°°‌సాన్ని మింగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; à°¤‌à°®‌à°²‌పాకును తిన‌డం à°µ‌ల్ల అరుగుద‌à°² à°¶‌క్తి పెరుగుతుంది&period; నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; భోజ‌నం చేసిన వెంట‌నే ఆయాసం రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్వరంతో బాధ‌à°ª‌డే వారు à°¤‌à°®‌à°²‌పాకు à°°‌సాన్ని టీ స్పూన్ మోతాదులో మూడు పూట‌లా మిరియాల పొడితో క‌లిపి తీసుకుంటే జ్వ‌రం à°¤‌గ్గుతుంది&period; à°¤‌à°®‌à°²‌పాకును వేడి చేసి కీళ్ల నొప్పులు&comma; వాపులు ఉన్న చోట ఉంచి క‌ట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°¤‌à°®‌à°²‌పాకును పేస్ట్ గా చేసి à°¤‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; గంట à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; ఈ విధంగా à°¤‌à°®‌à°²‌పాకు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts