Hibiscus Flower : షుగ‌ర్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేసే మందార పువ్వులు.. ఎలా తీసుకోవాలంటే..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hibiscus Flower &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఆహార‌పు అల‌వాట్లు à°¸‌రిగా లేక‌పోవ‌డం&comma; అనారోగ్య‌క‌à°° జీవ‌à°¨ విధానం&comma; ఇంకా వార‌à°¸‌త్వం కూడా à°¡‌యాబెటిస్ రావడానికి కార‌à°£‌à°®‌వుతున్నాయి&period; అయితే à°¡‌యాబెటిస్ ని అదుపులో ఉంచ‌డానికి ఆయుర్వేదంలో ఎన్నో వైద్య విధానాలు చాలా ప్ర‌భావ‌వంతంగా à°ª‌నిచేస్తాయ‌ని నిరూపిత‌మైంది&period; వాటిలో మందార పువ్వు ఒక‌ట‌ని చెబుతున్నారు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ని అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; అయితే ఇప్పుడు మందార పువ్వుని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం జీవ‌à°¨ పద్ధ‌తుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు&comma; మారిన‌ ఆహార అల‌వాట్లు&comma; à°®‌ద్య‌పానం&comma; ఒత్తిడి మొద‌లైన‌వి à°®‌ధుమేహం ముప్పును à°®‌రింత పెంచుతున్నాయి&period; క్లోమ గ్రంథి &lpar;Pancreas&rpar; లో ఇన్సులిన్ స్థాయిలు à°¤‌గ్గిన‌పుడు à°¡‌యాబెటిస్ కి బాధితులు అవుతారు&period; ఇక à°¡‌యాబెటిస్ టైప్ 1 లో క్లోమ‌గ్రంథి ఇన్సులిన్ ను ఉత్ప‌త్తి చేయ‌దు&comma; అదే టైప్ 2 లో అయితే ఈ క్లోమ గ్రంథి ఇన్సులిన్ ను à°¤‌క్కువ‌గా à°¤‌యారు చేస్తుంది&period; ఇన్సులిన్ à°¤‌గ్గ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా పెరుగుతాయి&period; ఇన్సులిన్ à°®‌నం తీసుకున్న ఆహారాన్ని à°¶‌క్తిగా మారుస్తుంది&comma; ఇంకా à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16789" aria-describedby&equals;"caption-attachment-16789" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16789 size-full" title&equals;"Hibiscus Flower &colon; షుగ‌ర్‌ను à°¤‌గ్గించ‌డంలో అద్భుతంగా à°ª‌నిచేసే మందార పువ్వులు&period;&period; ఎలా తీసుకోవాలంటే&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;hibiscus-flower&period;jpg" alt&equals;"Hibiscus Flower is very beneficial in reducing sugar levels " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16789" class&equals;"wp-caption-text">Hibiscus Flower<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద à°ª‌ద్ధ‌తుల్లో à°®‌ధుమేహాన్ని à°¤‌గ్గించ‌డానికి చాలా మార్గాలు ఉన్నాయి&period; వాటిల్లో ఎన్నో మూలిక‌à°²‌ను వాడ‌తారు&period; ఈ మూలిక‌ల్లో మందార పువ్వు ఒక‌టి&period; ఇది à°¡‌యాబెటిస్ పై ప్ర‌భావవంతంగా à°ª‌ని చేస్తుంది&period; అది ఏ విధంగా ఉప‌యోగప‌డుతుందో ఇప్ప‌డు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందార పువ్వుల‌లో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి&period; అవి చాలా రోగాల‌ను à°¨‌యం చేయ‌డానికి ఉప‌యోడ‌à°ª‌à°¡‌తాయి&period; మందార పువ్వుని తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ కంట్రోల్ లో ఉంటుంది&period; à°®‌ధుమేహంతో బాధ‌à°ª‌డుతున్న వారితోపాటు అది లేని వాళ్లు కూడా తీసుకోవ‌చ్చు&period; దీన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; రోజూ ఉద‌యం 4 నుండి 5 మందార పువ్వు మొగ్గ‌à°²‌ను à°ª‌à°°‌గ‌డుపునే తిన‌డం à°µ‌ల్ల‌ à°®‌ధుమేహ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గిచుకోవ‌చ్చు&period; అంతే కాకుండా మందారలో పుష్క‌లంగా ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ హైబీపీని కూడా అదుపులో ఉంచ‌డానికి à°¸‌హాయప‌à°¡‌తాయి&period; ఇంకా à°¶‌రీరంలోని కొవ్వుని క‌రిగించ‌డానికి&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి&comma; చ‌ర్మం నిగారింపు&period;&period; మొద‌లైన వాటికి à°ª‌ని చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మందారని ఎలా తీసుకోవాలో ఇప్ప‌డు తెలుసుకుందాం&period; మందార పువ్వుల‌ను తీసుకొని వాటిలోని తేమ పోయేవ‌à°°‌కు ఎండనివ్వాలి&period; ఆ à°¤‌రువాత వాటిని మిక్సీలో వేసుకొని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఈ పొడిని నేరుగా కానీ లేదా టీ రూపంలో గానీ చేసుకొని తాగ‌à°µ‌చ్చు&period; మందార ఆకుల‌ని కూడా నేరుగా à°¨‌మిలి తిన‌à°µ‌చ్చు&period; ఇలా రోజూ చేయ‌డం వల్ల à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts