Kaki Donda Chettu : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా.. మొత్తం ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kaki Donda Chettu &colon; à°®‌నం ఆహారంగా దొండ‌కాయ‌à°²‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; దొండ‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అయితే ఈ దొండ‌కాయ‌ల్లో రెండు à°°‌కాలు ఉంటాయి&period; à°®‌నం ఆహారంగా తీసుకునే దొండ‌కాయ‌లు ఒక à°°‌క‌మైతే చేదు దొండ‌కాయ‌à°²‌ని à°®‌రో à°°‌కం ఉంటాయి&period; ఈ చేదు దొండ‌కాయ‌à°²‌ను కూడా చాలా మంది చూసే ఉంటారు&period; చేల కంచెల‌కు&comma; తోట‌ల్లో&comma; చెట్ల‌కు అల్లుకుని ఈ చేదు దొండ తీగ ఎక్కువగా పెరుగుతుంది&period; దీనిని కాకి దొండ&comma; అడ‌వి దొండ‌&comma; చేదు దొండ అని అంటారు&period; ఈ కాకి దొండ‌ను సంస్కృతంలో తుండి కేరి అని హిందీలో కండారి&comma; కుందురు అని పిలుస్తారు&period; ఈ కాకి దొండ కూడ మామూలు దొండ పాదులాగే ఉంటుంది&period; కాకి దొండలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌à°µ‌చ్చు&period; ఆయుర్వేదంలో వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు ఔష‌ధంగా ఈ చేదు దొండ‌ను ఉప‌యోగిస్తారు&period; చేదుగా ఉన్న‌ప్ప‌టికి ఈ దొండ‌కాయ‌à°²‌తో కూర‌ను కూడా వండుకుని తింటారు&period; కాకి దొండ‌కాయ‌à°²‌తో వండిన కూర‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా నాడీ మండ‌à°² à°ª‌నితీరు మెరుగుప‌à°¡à°¿ à°®‌తిమ‌రుపు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ చేదు దొండ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు క్యాన్స‌ర్ వంటి à°­‌యంక‌à°°‌మైన వ్యాధులు కూడా à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఈ చేదు దొండ‌కాయ‌à°²‌ను à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల నోట్లో పుండ్లు&comma; నోటి అల్స‌ర్లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22574" aria-describedby&equals;"caption-attachment-22574" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22574 size-full" title&equals;"Kaki Donda Chettu &colon; ఈ మొక్క ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే విడిచిపెట్ట‌కుండా&period;&period; మొత్తం ఇంటికి తెచ్చుకోండి&period;&period; ఎందుకంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;kaki-donda-chettu&period;jpg" alt&equals;"Kaki Donda Chettu benefits in telugu take this plant to home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22574" class&equals;"wp-caption-text">Kaki Donda Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ దొండ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రాళ్లు క‌రిగి మూత్రం ద్వార à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఈ చేదు దొండ‌కాయ‌లోని గింజ‌à°²‌ను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వల్ల వాంతులు&comma; ఎక్కిళ్లు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా ఈ తీగ‌ను షుగ‌ర్ వ్యాధి ఔష‌ధాల à°¤‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; చేదు దొండ ఆకుల à°°‌సాన్ని లేదా ఈ తీగ à°°‌సాన్ని 20 గ్రాముల మోతాదులో 40 నుండి 80 రోజుల పాటు తీసుకోవడం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు ఈ చేదు దొండ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా à°®‌ధుమేహం à°µ‌ల్ల క‌లిగే నీర‌సం&comma; అల‌à°¸‌ట à°¤‌గ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు&period; ఈ చేదు దొండ ఆకుల à°°‌సాన్ని గేదె పెరుగుతో క‌లిపి తింటూ చ‌ప్పిడి à°ª‌త్యాన్ని పాటించ‌డం à°µ‌ల్ల కామెర్ల వ్యాధి క్ర‌మంగా à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; అన్ని à°°‌కాల చ‌ర్మ వ్యాధుల‌ను&comma; దుర‌à°¦‌ను&comma; ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ à°²‌ను తగ్గించ‌డంలో కూడా ఈ చేదు దొండ తీగ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ దొండ తీగ ఆకుల à°ª‌à°¸‌రును à°¸‌à°®‌స్య ఉన్న చోట చ‌ర్మం పై లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల అన్ని à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ చేదు దొండ‌కాయ ఆకుల‌ను&comma; à°¨‌ల్ల తుమ్మ ఆకుల‌ను&comma; చిక్కుడు ఆకుల‌ను à°¸‌మానంగా తీసుకుని మెత్త‌గా దంచి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని అరికాళ్ల‌పై రాయ‌డం à°µ‌ల్ల అరికాళ్ల మంటలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-22575" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;kaki-dondakaya&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి à°°‌సాన్ని&comma; ఆవ‌పిండిని&comma; చేదు దొండ తీగ ఆకుల à°°‌సాన్ని à°¸‌మానంగా తీసుకుని మెత్త‌ని ఉండలుగా చేసుకోవాలి&period; ఈ ఉండ‌ను నీటితో క‌లిపి తీసుకోవ‌డం వల్ల స్త్రీల‌ల్లో à°µ‌చ్చే నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌లు&comma; గ‌ర్భాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా చేదు దొండ తీగ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts