మొక్క‌లు

Lemon Leaves : ఈ ఆకులు నిజంగా బంగార‌మే.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon Leaves &colon; మనం నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం&period; కానీ నిమ్మ ఆకుల‌ గురించి పెద్దగా పట్టించుకోము&period; నిమ్మ ఆకులలోనూ ఎన్నో ఆరోగ్యక‌à°°‌మైన‌ ప్రయోజనాలు దాగి ఉన్నాయి&period; కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు&period; ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు&period; నిమ్మ ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు సహాయపడతాయి&period; నిమ్మ ఆకులు చేదుగా ఉంటాయని తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు&period; నిమ్మ ఆకులను తినడం లేదా వాటి రసాన్ని తీసుకోవడం లేదా వాటి వాసన చూడడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి&period; అయితే నిమ్మ ఆకులను టీ లేదా జ్యూస్ వంటి వాటిలో వేసి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ ఆకులలో యాంటీ వైరల్&comma; యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; అలాగే వీటిల్లో ఆల్కలాయిడ్స్&comma; టానిన్లు&comma; ఫ్లేవనాయిడ్స్&comma; ఫినాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి&period; దీనితోపాటు కార్బొహైడ్రేట్లు&comma; ప్రొటీన్లు&comma; కొవ్వులు వంటి పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి&period; అలాగే యాంటెల్మింటిక్&comma; యాంటీ ఫ్లాట్యులెంట్&comma; యాంటీ మైక్రోబయల్&comma; యాంటీ క్యాన్సర్&comma; యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ప్రభావాల‌ను కూడా కలిగి ఉంటాయి&period; అందువ‌ల్ల రోగాల బారి నుంచి à°®‌à°¨‌ల్ని à°®‌నం à°°‌క్షించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50540 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lemon-leaves&period;jpg" alt&equals;"lemon leaves wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీల‌లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది&period; మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడేవారికి నిమ్మ ఆకులు మేలు చేస్తాయి&period; నిజానికి నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; శరీర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది&period; మైగ్రేన్&comma; మానసిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి నిమ్మ ఆకుల వాసన చూస్తే తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు&period; నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి నిమ్మ ఆకులు సహాయపడతాయి&period; నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్&comma; ఆల్కలాయిడ్స్ మంచి నిద్రకు సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి నిమ్మ ఆకులు బాగా సహాయపడతాయి&period; నిమ్మ ఆకుల నుండి తయారైన జ్యూస్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది&period; ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది&period; నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి&period; నిమ్మ ఆకుల్లో క్రిమిసంహారక గుణాలు ఉండ‌డం వలన కడుపులోని నులిపురుగులను నివారిస్తాయి&period; నిమ్మ ఆకు రసంలో తేనె కలిపి తీసుకోవాలి&period; దీంతో ఎంతో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts