lifestyle

Mudra For Wealth : ఈ యోగ ముద్రతో కోటీశ్వరులు అయిపోవచ్చు.. చేతులు ఇలా ఎందుకు పెడ‌తారోన‌ని అనుకోకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mudra For Wealth &colon; యోగ ముద్రలు మన శరీరాన్ని&comma; మన మెదడుని&comma; మన మనసుని శక్తివంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి&period; మొత్తం ఐదు వేళ్ళు&period; మొత్తం మన అయిదు వేళ్ళు పంచభూతాలని సూచిస్తాయి&period; చేతి వేళ్ళ కదలిక వలన మన బాడీ మీద ఆ ప్రభావం పడుతుంది&period; ఇలా యోగ ముద్రలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి&period; చాలామందికి యోగ ముద్రల గురించి తెలియదు&period; చక్రాలని యాక్టివేట్ చేయడానికి యోగ ముద్రలు బాగా ఉపయోగపడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో కొత్త శక్తిని తీసుకురావడానికి ఈ ముద్రలు బాగా ఉపయోగపడతాయి&period; మెదడు చురుకుదనాన్ని యోగ ముద్రలు పెంచుతాయి&period; ఈరోజు ఒక శక్తివంతమైన ముద్ర గురించి తెలుసుకుందాం&period; చాలామంది సెలబ్రిటీలు కూడా యోగా ముద్రలు లో కూర్చుంటూ ఉంటారు&period; అది కూడా ఎక్కువగా హాతి ముద్ర&period; మెదడుని శక్తివంతంగా మార్చడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50536 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;yoga-mudra&period;jpg" alt&equals;"put this yoga mudra daily for luck and wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అద్భుతమైన కల్పనా శక్తిని&comma; జ్ఞాపక శక్తిని ఈ ముద్ర తో పొందవచ్చు&period; అలానే సరైన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది&period; ఈ ముద్ర తో మన యొక్క ఆలోచన శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు&period; ఆలోచన శక్తి ఒక సారి పెరిగింది అంటే కచ్చితంగా మనం ఎన్నో పనులని సులభంగా పూర్తి చేయగలము&period; ఎన్నో విజయాలని అందుకోగలము&period; పైగా ఏదో తెలియని ప్రశాంతత ని కూడా ఇలా ముద్రలతో పొందవచ్చు&period; ధ్యానం చేసినా చేయకపోయినా ఈ ముద్రని వేయడం వలన చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ముద్ర లో ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లో ని కూడా మీరు గమనించొచ్చు&period; ఒంట్లో ఏదో శక్తి ప్రవహిస్తున్నట్లు కూడా మీకు తెలిసిపోతుంది&period; ఖాళీ సమయంలో ఒకసారి వెన్నెముకుని నిటారుగా ఉంచి కూర్చుని ఈ ముద్రని వేయండి&period; కచ్చితంగా మీ చేతి వేళ్ల ద్వారా మీకు మనశ్శాంతి కలుగుతుంది&period; చక్కగా మెదడు పని చేయడం మొదలు పెడుతుంది&period; మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు బాగా పెంపొందించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts