Thooti Kura Mokka : ఈ మొక్క ఎక్క‌డ కనిపించినా వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్నో లాభాల‌ను అందిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thooti Kura Mokka &colon; చెరువుల్లో&comma; కుంటల్లో&comma; వాగుల‌లో&comma; కాలువ‌ల్లో&comma; బావుల్లో అలాగే నీరు ఎక్కువ‌గా నిల్వ ఉండే ప్రాంతాల‌లో పెరిగే మొక్క‌à°²‌ల్లో తూటి కూర మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క‌ ఆకుల‌తో à°ª‌ప్పును&comma; à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; తూటికూర మొక్క కూడా ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనేక à°°‌కాల వ్యాధుల‌ను à°¨‌యం చేస్తూ ఉంటారు&period; తూటి కూర మొక్క à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ మొక్క‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; ఐర‌న్ లోపంతో బాధ‌à°ª‌డే వారు ఎటువంటి మందుల‌ను మింగే à°ª‌ని లేకుండా కేవ‌లం తూటి కూర మొక్క ఆకుల‌ను కూర‌గా&comma; à°ª‌ప్పుగా&comma; à°ª‌చ్చ‌డిగా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల పుష్క‌లంగా ఐర‌న్ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది గ‌డ్డ‌లు&comma; వ్ర‌ణాలు&comma; సెగ గ‌డ్డ‌లు వంటి వాటితో బాధ‌à°ª‌డులూ ఉంటారు&period; అలాంటి వారికి తూటి కూర మొక్క ఒక à°µ‌à°°‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; తూటి కూర మొక్క ఆకుల‌ను ఉప‌యోగించి గ‌డ్డ‌à°²‌ను&comma; వ్ర‌ణాల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; తూటి కూర మొక్క ఆకుల‌కు ఆముదాన్ని రాసి కొద్దిగా వేడి చేసి గ‌డ్డ‌à°²‌పై&comma; వ్ర‌ణాల‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period; ఇలా రెండు రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల గ‌డ్డ‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ మొక్క ఆకుల‌ను కూరగా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల క‌ళ్ల మంట‌లు&comma; కంటి చూపు à°¤‌గ్గ‌డం&comma; కంటి చూపు మంద‌గించ‌డం&comma; క‌ళ్ల నుండి నీరు కార‌డం వంటి కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14495" aria-describedby&equals;"caption-attachment-14495" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14495 size-full" title&equals;"Thooti Kura Mokka &colon; ఈ మొక్క ఎక్క‌à°¡ కనిపించినా à°µ‌à°¦‌à°²‌కుండా ఇంటికి తెచ్చుకోండి&period;&period; ఎన్నో లాభాల‌ను అందిస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;thooti-kura-mokka&period;jpg" alt&equals;"Thooti Kura Mokka do not leave this plant wherever you see " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14495" class&equals;"wp-caption-text">Thooti Kura Mokka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాకుండా తూటి కూర మొక్క ఆకుల‌ను కూర‌గా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించే గుణం కూడా ఈ మొక్క‌కు ఉంది&period; ఈ మొక్క ఆకుల‌ను ఏ రూపంగా తీసుకున్నా కూడా షుగ‌ర్ వ్యాధి నియంత్రించ‌à°¬‌డుతుంది&period; అంతే కాకుండా ఈ మొక్క ఆకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అజీర్తి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జీర్ణ క్రియ మెరుగుప‌డుతుంది&period; ఈ విధంగా అప్పుడ‌ప్పుడూ తూటి కూర మొక్క ఆకుల‌ను కూర‌గా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రోగాలు à°¨‌యం అవ్వ‌à°¡‌మే కాకుండా à°­‌విష్య‌త్తులో రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts