Vavili Chettu : పురుషులు ఈ మొక్క‌ గురించి తెలుసుకుంటే చాలు.. ఇక వారికి తిరుగుండదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vavili Chettu &colon; à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డే చెట్ల‌లో వావిలి చెట్టు కూడా ఒక‌టి&period; వీటిని à°®‌నం ఎక్కువ‌గా గ్రామాల‌లో&comma; రోడ్లకు ఇరు వైపులా చూడ‌à°µ‌చ్చు&period; ఈ చెట్టు పొద‌లా పెరుగుతుంది&period; ఈ చెట్టు కొమ్మ‌లు ఎటువంటి వంపులు లేకుండా నిటారుగా పెరుగుతూ ఉంటాయి&period; వావిలి చెట్టు ఆకులు పై భాగంలో à°ª‌చ్చ‌గా&comma; కింద భాగంలో బూడిద రంగులో ఉంటాయి&period; ఈ మొక్క‌కు గుత్తులుగా పూలు పూస్తాయి&period; ఈ మొక్క చాలా సులువుగా పెరుగుతుంది&period; ఈ మొక్క కొమ్మ‌ను తెచ్చి భూమిలో పెడితే చాలు&period; ఆ కొమ్మ‌కే వేర్లు à°µ‌చ్చి మొక్క‌గా పెరుగుతాయి&period; ఈ మొక్క ఆకుల‌ను తెచ్చి నీటిలో వేసి వేడి చేసి ఆ నీటితో బాలింత‌à°²‌కు స్నానం చేయిస్తూ ఉంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బాలింత‌à°²‌కు ఉండే నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గిపోతాయి&period; వారికి ఎటువంటి ఇన్ ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోకాళ్ల నొప్పులను à°¤‌గ్గించ‌డంలోనూ వావిలి ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వావిలి ఆకుల‌ను కొబ్బ‌à°°à°¿ నూనెలో వేసి à°®‌రిగించాలి&period; ఈ నూనె గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు మోకాళ్లపై రాస్తూ నూనె చ‌ర్మంలోకి ఇంకేలా à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల మోకాళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ముక్కు&comma; నోరు లేదా à°®‌లంలో à°µ‌చ్చే à°°‌క్తాన్ని à°¤‌గ్గించ‌డంలో వావిలి ఆకు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; లేత వావిలి ఆకుల‌ను నెయ్యిలో దోర‌గా వేయించి ఆ ఆకుల‌ను తిన‌డం à°µ‌ల్ల ముక్కు&comma; నోరు&comma; à°®‌లం à°µ‌ల్ల à°µ‌చ్చే à°°‌క్తం ఆగిపోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14306" aria-describedby&equals;"caption-attachment-14306" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14306 size-full" title&equals;"Vavili Chettu &colon; పురుషులు ఈ మొక్క‌ గురించి తెలుసుకుంటే చాలు&period;&period; ఇక వారికి తిరుగుండదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;vavili-chettu&period;jpg" alt&equals;"Vavili Chettu is very beneficial to us know its benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14306" class&equals;"wp-caption-text">Vavili Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వావిలి ఆకుల‌ను దంచి à°°‌సాన్ని తీసి దానికి à°¸‌మానంగా నువ్వుల నూనెను క‌లిపి నూనె మిగిలే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఈ నూనెను రాసుకోవ‌డం à°µ‌ల్ల గ‌జ్జి&comma; తామ‌à°° వంటి చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; వావిలి చెట్టు వేరును ఎండ‌బెట్టి చూర్ణంగా చేసి నిల్వ చేసుకోవాలి&period;ఈ చూర్ణాన్ని ప్ర‌తిరోజూ గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల à°¨‌డుము నొప్పి&comma; కండ‌రాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు కూడా వావిలి చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇందుకు గాను వావిలి చెట్టు వేరును తెచ్చి ఎండ బెట్టి పొడి చేయాలి&period; దీన్ని 40 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; అలాగే 20 గ్రాముల చొప్పున శొంఠిపొడి&comma; అల్లం పొడి క‌à°²‌పాలి&period; దీంతో మొత్తం క‌లిపి 80 గ్రాముల మేర పొడి à°¤‌యార‌వుతుంది&period; దీన్ని రోజుకు 10 గ్రాముల చొప్పున పాల‌లో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా చేస్తే ఈ పొడి 8 రోజుల à°µ‌à°°‌కు à°µ‌స్తుంది&period; à°¤‌రువాత à°®‌ళ్లీ ఇలాగే à°¤‌యారు చేసుకుని ఈ పొడిని వాడాలి&period; ఇలా చేస్తుంటే పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌లేరియా జ్వ‌రాన్ని à°¤‌గ్గించే గుణం కూడా వావిలి చెట్టుకు ఉంటుంది&period; వావిలి ఆకుల‌ను ఒక లీట‌ర్ నీటిలో వేసి వాటిని అర లీట‌ర్ అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఒక గ్లాసులో à°¸‌గం ఆవు పాల‌ను&comma; à°¸‌గం వావిలి ఆకుల‌ను à°®‌రిగించిన నీటిని పోసి క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల à°®‌లేరియా జ్వ‌రం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°°‌చూ ఇంట్లోకి పాములు à°µ‌స్తున్న‌ట్ట‌యితే ఈ వావిలి మొక్క కొమ్మ‌à°²‌ను తెచ్చి ఇంటి చుట్టూ ఉంచ‌డం à°µ‌ల్ల పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి&period; ఈ విధంగా వావిలి ఆకు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts