politics

మ‌న రాష్ట్ర‌ప‌తి వాడే గుర్ర‌పు బండిని..పాకిస్థాన్ పై టాస్ లో గెలుచుకున్నామ‌ని మీకు తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశ రాష్ట్ర‌పతి ప్ర‌త్యేకంగా à°¤‌యారు చేయించిన ఓ గుర్ర‌పు బండిని ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే&period; à°ª‌లు ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఈ గుర్ర‌పు బండిని వాడుతుంటారు&period; రాష్ట్ర‌à°ª‌తి ప్ర‌మాణ స్వీకారం చేసిన à°¸‌à°®‌యంలో అలాగే à°ª‌లు సంద‌ర్భాల్లో పార్ల‌మెంట్‌కు à°µ‌చ్చిన‌ప్పుడు ఈ గుర్ర‌పు బండిలో à°µ‌స్తుంటారు&period; ఈ à°®‌ధ్యే రాష్ట్ర‌à°ª‌తి ద్రౌప‌ది ముర్ము కూడా పార్ల‌మెంట్‌కు ఈ బండిలోనే à°µ‌చ్చారు&period; అయితే రాష్ట్ర‌à°ª‌తి ఎందుక‌లా వెళ్తారు&period;&period;&quest; కారులో వెళ్ల‌à°µ‌చ్చు క‌దా&period;&period;&excl; ఎందుకు వెళ్ల‌లేదు&period;&period;&quest; అనే క‌దా మీరు అడ‌గ‌బోయేది&period; అయితే అందుకు కార‌ణం ఉంది&period; అదేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం ద్రౌప‌ది ముర్ము రాష్ట్ర‌à°ª‌తిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లింది ఓ గుర్ర‌పు బండిలో అని తెలుసుకున్నాం క‌దా&period; అయితే అది ఈనాటిది కాదు&comma; బ్రిటిష్ కాలం నాటిది&period; ఓ బ్రిటిష్ వైశ్రాయ్ దాన్ని వాడారు&period; అయితే అప్ప‌ట్లో&period;&period; అంటే à°®‌à°¨ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాక తెల్ల‌వారు పోతూ పోతూ ఇండియా&comma; పాకిస్థాన్‌à°²‌లో ఎవ‌రికి ఆ గుర్ర‌పు బండి à°¦‌క్కాలా అన్న సందిగ్ధంలో ఉండి ఇక చివ‌à°°‌కు ఆ నిర్ణ‌యాన్ని రెండు దేశాల‌కు అప్ప‌గించారు&period; మీలో మీరే తేల్చుకోండి&comma; ఎవ‌రికి ఆ గుర్ర‌పు బండి కావాలో&period;&period; అని వారు చెప్పారు&period; దీంతో ఈ à°¸‌à°®‌స్య‌ను భార‌à°¤ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఠాకూర్ గోవింద్ సింగ్‌&comma; పాకిస్థాన్ ఆర్మీ అధికారి à°·‌à°¹‌బ్జాదా యాకుబ్‌ఖాన్‌లు రూపాయి కాయిన్ సాయంతో à°ª‌రిష్క‌రించుకున్నారు&period; అదెలాగంటే…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85861 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;draupadi-murmu&period;jpg" alt&equals;"president of india horse chariot important facts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారిద్ద‌రూ ఓ రూపాయి కాయిన్‌ను టాస్ వేసి బొమ్మ‌&comma; బొరుసు కోరుకున్నారు&period; దీంతో ఆ టాస్‌లో భార‌త్ గెలిచింది&period; ఈ క్ర‌మంలోనే ఆ గుర్ర‌పు బండి à°®‌à°¨ à°µ‌à°¶‌మైంది&period; అలా అప్ప‌టి నుంచి ఆ గుర్ర‌పు బండి à°®‌à°¨ à°¦‌గ్గ‌రే ఉంది&period; అయితే 1984 à°µ‌à°°‌కు ఈ బండిని అన్ని వేడుక‌à°²‌కు రాష్ట్ర‌à°ª‌తి అధికారం వాహ‌నంగా ఉప‌యోగించేవారు&period; à°¤‌ర్వాత భద్రతాపరమైన కార‌ణాల‌తో దీని వాడ‌కాన్ని à°¤‌గ్గించారు&period; తిరిగి 20 ఏళ్ల తర్వాత 2014లో ప్ర‌à°£‌బ్ ముఖ‌ర్జీ ఈ బండిని ఉప‌యోగంలోకి తీసుకొచ్చారు&period; ప్ర‌స్తుత రాష్ట్ర‌à°ª‌తి ద్రౌప‌ది ముర్ము కూడా ఆ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించారు&period; అందుకే ఆమె తాజాగా జ‌రిగిన à°¤‌à°¨ ప్ర‌మాణ స్వీకారానికి ఆ గుర్ర‌పు బండిలోనే à°µ‌చ్చారు&period; ఇక ఈ బండిలో మొద‌ట‌ ఇద్ద‌రు రాష్ట్ర‌à°ª‌తులు చెరో వైపున కూర్చుంటారు&period; కొత్త రాష్ట్ర‌à°ª‌తి ప్ర‌మాణ స్వీకారం à°¤‌ర్వాత వారిద్ద‌రూ గుర్ర‌పు బండిలో à°¤‌à°® à°¤‌à°® స్థానాల‌ను మార్చుకుంటారు&period; గుర్ర‌పు బండి గురించి చెప్పాలంటే ఇందులో భారత్&comma; ఆస్ట్రియా దేశాల‌కు చెందిన‌ మిశ్రమజాతి గుర్రాలను ఈ బండి లాగడానికి ఉపయోగిస్తారు&period; అవీ ఈ గుర్ర‌పు బండి విశేషాలు&period;&period;&excl; à°­‌లే ఆస‌క్తిగా ఉన్నాయి క‌దూ&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts