politics

దేశ ప్రధానికి సెక్యూరిటీ గా పని చేసే వారికి జీతాలు ఇలా ఉంటాయా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశ ప్రజలందరి బాగోగులను చూసే ప్రధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది&period; ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు&period; దానికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తుంది&period; ఆపద ఎటువైపు నుండి వస్తుందో తెలియదు కాబట్టి&period;&period; ఏ రూపంలో ప్రమాదం వచ్చిన ఎదుర్కొని ప్రధానిని కాపాడగలిగే సెక్యూరిటీని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది&period; ప్రస్తుతం ప్రధానికి రక్షణ కల్పించే సెక్యూరిటీ గ్రూప్ ఏది&quest; వారి ఎంపిక జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రధాని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది&period; స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ &lpar;ఎస్పీజీ&rpar; మొదటగా సెక్యూరిటీ బాధ్యతలు చూసుకుంటుంది&period; రెండో సర్కిల్ వ్యక్తిగత గార్డులు&period; మూడవ సర్కిల్ ఎన్ఎస్జి కమాండోలు ఉంటారు&period; వీరు ఏ ఆపదలోనైనా సులువుగా పనిచేస్తారు&period; దేశంలోని అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలలో అత్యుత్తమమైన సెక్యూరిటీ గ్రూప్ అయిన ఎస్పీజీ నుండి ఎంపిక చేస్తారు&period; ఇందులో రక్షణ దళం నుండి మెరుగైన అధికారులను ప్రధాని భద్రత సిబ్బంది గా తీసుకుంటారు&period; ఇంతకుముందు టాస్క్ ఫోర్స్ నుండి తీసుకునేవారు&period; అయితే ఇందిరా గాంధీని తన అంగరక్షకులు చంపడంతో కేంద్రం ప్రధాని రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని పటిష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86693 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pm-modi&period;jpg" alt&equals;"what are the salaries of pm modi security gaurds " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెక్యూరిటీ కోసం తీసుకున్న అభ్యర్థులను సంవత్సరం తర్వాత మార్చేస్తారు&period; అంటే ప్రతి ఏడాది అధికారులు మారుతూ ఉంటారు&period; వీళ్లందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది&period; ప్రధాని వెళ్లే రూట్ ను మూడు రోజుల ముందే గుర్తిస్తారు&period; అయితే ఈ సెక్యూరిటీ అధికారుల జీతభత్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి&period; అధికారుల పదవిని బట్టి లక్ష నుండి రెండున్నర లక్షల వరకు జీతాలు ఉంటాయి&period; అలవెన్స్ లు కూడా అధికంగానే ఉంటాయి&period; ఇవి కాక డ్రెస్ అలోవెన్స్ 25 వేల వరకు ఉంటుంది&period; ప్రధాని ఇంటి నుండి బయటకు వచ్చినప్పటి నుండి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తారు ఈ సెక్యూరిటీ గ్రూప్స్&period; ఇక ప్రధాని ఒకరోజు భద్రత ఖర్చు దాదాపు కోటిన్నర రూపాయలు ఉంటుందని సమాచారం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts