Mangoes : మామిడి పండ్ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తినాలి..? ఎప్పుడు తిన‌కూడ‌దు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mangoes &colon; వేస‌వి కాలంలో à°®‌à°¨‌కు à°¸‌à°¹‌జంగానే మామిడి పండ్లు చాలా విరివిగా à°²‌భిస్తుంటాయి&period; అనేక à°°‌కాల వెరైటీల‌కు చెందిన మామిడి పండ్లు à°®‌à°¨‌కు అందుబాటులో ఉంటాయి&period; ఇక ప్ర‌స్తుతం à°¨‌డుస్తున్న‌ది వేస‌వి కాల‌మే క‌నుక ఇప్పుడు కూడా మార్కెట్‌లోకి మామిడి పండ్లు à°µ‌స్తున్నాయి&period; అయితే ఇది సీజ‌న్ ప్రారంభ‌మే&period; క‌నుక à°®‌నం à°ª‌చ్చి మామిడికాయ‌à°²‌ను ఎక్కువ‌గా చూడ‌à°µ‌చ్చు&period; అదే ఇంకొన్ని రోజులు పోతే à°®‌à°¨‌కు మామిడి పండ్లు విరివిగా à°²‌భిస్తాయి&period; అయితే మామిడి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12838" aria-describedby&equals;"caption-attachment-12838" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12838 size-full" title&equals;"Mangoes &colon; మామిడి పండ్ల‌ను రోజులో ఏ à°¸‌à°®‌యంలో తినాలి&period;&period;&quest; ఎప్పుడు తిన‌కూడ‌దు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;mangoes&period;jpg" alt&equals;"what is the best time to eat Mangoes " width&equals;"1200" height&equals;"793" &sol;><figcaption id&equals;"caption-attachment-12838" class&equals;"wp-caption-text">Mangoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్ల‌ను తిన‌డం వల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌వు&period; ఈ పండ్లలో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; మామిడి పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; అలాగే ఈ పండ్ల‌లో ఉండే పోష‌కాలు à°®‌à°¨‌కు à°¶‌క్తిని&comma; పోష‌à°£‌ను అందిస్తాయి&period; క‌నుక మామిడి పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో అస‌లు మిస్ చేసుకోవ‌ద్దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మామిడి పండ్ల‌ను రోజులో ఏ à°¸‌à°®‌యంలో తినాలి &quest; ఎప్పుడు తిన‌కూడ‌దు &quest; అనే విష‌యం చాలా మందిని అనుమానాల‌కు గురి చేస్తుంటుంది&period; ఇక ఇందుకు నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానాలు చెబుతున్నారంటే&period;&period; మామిడి పండ్ల‌ను రోజులో ఉద‌యం లేదా à°®‌ధ్యాహ్నం లేదా సాయంత్రం à°¸‌à°®‌యంలో తిన‌à°µ‌చ్చు&period; సాయంత్రం à°¤‌రువాత మామిడి పండ్ల‌ను తిన‌రాదు&period; ఎందుకంటే ఈ వీటిల్లో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి&period; క‌నుక ఈ పండ్ల‌ను సాయంత్రం à°¤‌రువాత తింటే వీటి ద్వారా à°²‌భించే క్యాల‌రీలు ఖ‌ర్చు కావు&period; à°«‌లితంగా à°¶‌రీరంలో కొవ్వు చేరుతుంది&period; క‌నుక మామిడి పండ్ల‌ను ఉద‌యం లేదా à°®‌ధ్యాహ్నం తిన‌డం మాత్ర‌మే అల‌వాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మామిడి పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక రాత్రి పూట ఈ పండ్ల‌ను తింటే జీర్ణ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది&period; దీంతో అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌మస్య‌లు వస్తాయి&period; కొంద‌రికి విరేచ‌నాలు కూడా కావ‌చ్చు&period; క‌నుక మామిడి పండ్ల‌ను రాత్రి పూట తిన‌రాదు&period; ఉద‌యం లేదా à°®‌ధ్యాహ్నం మాత్ర‌మే తినాలి&period; న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం వీటిని à°®‌ధ్యాహ్నం లంచ్ à°¤‌రువాత 2 గంట‌లు గ్యాప్ ఇచ్చి తినాలి&period; అప్పుడే ఈ పండ్ల ద్వారా à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts