అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆ రెండు చేపలు తినకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మాంసాహార ప్రియులకు బాగా ఇష్టమైన వాటిలో ముందు వరసలో ఉండేది చేపల కూర&period; చేపతో రకరకాలైన పులుసు&comma;ఇగురు&comma; ఫ్రై వంటి నోరూరించే వంటలు చేసుకోవచ్చు&period; ఆరోగ్యానికి కూడా చేప తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు&period; వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు&period; వారానికి ఒక్కసారి తినేవారితో పోలిస్తే మూడు సార్లు తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12&percnt; తక్కువ ఉంటుంది అని పరిశోధనలో వెల్లడైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం లో భాగంగా తరచూ చేపను తినే వారికి పేగు క్యాన్సర్ ముప్పు తక్కువ ఉంటుంది అని పరిశోధనలో తేలింది&period; ఆరోగ్యకర ఆహారం గా చేప ది పెద్ద పాత్ర అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; చేపలలో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలోని వాపుని తగ్గిస్తాయి అని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ పరిశోధకులు గుర్తించారు&period; శరీరం లోని వాపు ప్రక్రియ డీఎన్ఎ ను ధ్వంసం చేస్తుంది&period; దీంతో క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ &comma; అంతర్జాతీయ ఏజెన్సీ For research if Cancer సంయుక్తంగా ఈ పరిశోధనలు చేశాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69220 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;fish&period;jpg" alt&equals;"do not take these 2 types of fishes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొన్ని రకాల చేపలకు మాత్రం దూరంగా ఉండండి అని కూడా నిపుణులు సూచిస్తున్నారు&period; సాల్మన్&comma; మాకరెల్ ఈ రెండు రకాల చేపలకు దూరంగా ఉండటం మంచిది అని వారు అంటున్నారు&period; ఈ రెండు రకాల చేపలలో నూనెలు అధికంగా ఉండటం వలన ఇవి అంత మంచిది కాదనిu సూచిస్తున్నారు&period; ఏదేమైప్పటికీ ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 40&percnt; వరకు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts