హెల్త్ టిప్స్

ఈ ఒక్క ఉంగరం పెట్టుకుంటే ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే…!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్ని రకాల ఆభరణాలు ధరించిన కానీ చేతి వేళ్ళకు ఉంగరం లేకపోతే చెయ్యంతా బోసి పోతుంది&period; అందుకేనేమో చేతికి ఉండే ఐదు వేళ్లలో ఒక దానిని ప్రత్యేకం గా ఉంగరం వేలుగా చెబుతారు&period; ఇది వరకు ఉంగరాన్ని ఆ ఒక్క వేలుకి పెట్టడం వల్ల ఉంగరం వేలు గా పేరొచ్చింది… అయితే కాలక్రమేణా అందరి ఆలోచనల్లో&comma; అభిరుచులలో చాలా మార్పులు వచ్చాయి&period; బొటన వేలు తో సహా ఏ ఒక్క వేలు కూడా ఉంగరం పెట్టుకోడానికి అనర్హం కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉంగరం అంటే ఇష్టపడని వారుండరు&period; మెరుస్తూ చేతికి అందాన్ని తెచ్చేది ఉంగరం&period; వారి వారి ఇష్టాన్ని బట్టి రకరకాల లోహాలతో తయారుచేసిన ఉంగరాలను ధరిస్తారు&period; అయితే రాగి ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; రాగి శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది&period; దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69216 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;copper-ring&period;jpg" alt&equals;"many wonderful health benefits of copper ring " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఉంగరం వేలికి ధరించడం వల్ల సూర్యుని నుండి పాజిటివ్ శక్తి పొంది నెగిటివ్ ను తొలగిస్తుంది&period; దీని వల్ల మనసు ప్రశాంతం గా ఉండటమే కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోడానికి సహాయపడుతుంది&period; తరచూ తలనొప్పి తో బాధ పడేవారు రాగి నీ ధరించడం వల్ల ఉపశమనం కలుగుతుంది&period; గుండె పోటు రాకుండా కాపాడుతుంది&period; రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ రకమైన ఆరోగ్య ప్రయోనాలున్నాయని శాస్త్ర వేత్తలు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts