అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

స‌రిగ్గా నిద్రించ‌డం లేదా..? శ‌్వాస‌కోశ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨‌లో అధిక శాతం మందికి దీర్ఘ‌కాలిక శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు ఉంటాయి&period; గాలి కాలుష్యం&comma; పొగ తాగ‌డం&comma; దుమ్ము&comma; ధూళి ఉన్న వాతావ‌à°°‌ణంలో ఎక్కువ‌గా గ‌à°¡‌à°ª‌డం&comma; అల‌ర్జీలు&period;&period; వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల à°®‌à°¨‌లో చాలా మందికి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్యలు à°µ‌స్తుంటాయి&period; అయితే కేవ‌లం ఇవే కావు&period;&period; నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రించ‌క‌పోయినా&period;&period; à°®‌à°¨‌కు శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; అవును&period;&period; నిజ‌మే&period;&period; సైంటిస్టుల అధ్య‌à°¯‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో ఎల్ల‌ప్పుడూ జ‌రిగే అనేక జీవ‌క్రియ‌à°²‌తోపాటు&period;&period; శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; అందుకు à°¤‌గినంత‌ నిద్ర కూడా అవ‌à°¸‌à°°‌మేన‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలోని నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ‌&comma; ఎండోక్రైన్ వ్య‌à°µ‌స్థ‌&comma; గుండె&comma; దాని సంబంధిత భాగాలు&comma; శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ‌à°²‌కు నిద్ర నేరుగా అనుసంధాన‌మై ఉంటుంద‌ట‌&period; అందువ‌ల్ల à°¤‌గినంత నిద్ర ఉంటే ఈ వ్య‌à°µ‌స్థ‌à°²‌న్నీ à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తాయ‌ని సైంటిస్టులు అంటున్నారు&period; ఇదే విష‌యాన్ని రెస్పిరేట‌ర్ అండ్ క్రిటిక‌ల్ కేర్ మెడిసిన్ అనే అమెరిక‌న్ జర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో నిద్ర హార్మోన్ అయిన మెల‌టోనిన్ ఆస్త‌మా పేషెంట్ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని సైంటిస్టులు అంటున్నారు&period; నిద్ర‌పోయేట‌ప్పుడు విడుద‌à°²‌య్యే మెల‌టోనిన్ శ్వాస‌నాళాల్లో ఉండే కండ‌రాల‌ను మృదువుగా చేస్తుంది&period; దీంతో వాపులు à°¤‌గ్గుతాయి&period; ఆస్త‌మా పేషెంట్ల‌కు శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అందువ‌ల్ల à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రిస్తే శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయ‌ని&comma; అవి రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66391 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sleep-2&period;jpg" alt&equals;"if you are not sleeping well then you will get lungs problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నిద్ర à°¸‌రిగ్గాపోని వారిలో మెల‌టోనిన్ à°¸‌రిగ్గా ఉత్ప‌త్తి కాదు&period; దీంతో ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తోపాటు శ్వాస à°¸‌à°®‌స్య‌లు కూడా వస్తాయి&period; అందువ‌ల్ల నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా 6 నుంచి 8 గంట‌à°² పాటు నిత్యం నిద్రించాల‌ని&comma; చిన్నారుల‌కైతే 10 గంట‌à°² à°µ‌à°°‌కు నిద్ర అవ‌à°¸‌à°°‌à°®‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts