హెల్త్ టిప్స్

వ‌క్షోజాలు చిన్న‌గా ఉన్న మ‌హిళ‌లు ఈ ఆహారాల‌ను తింటే మేలు జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళకు స్తనాలు చిన్నవిగా వుంటే నలుగురిలో నగుబాటే&period; స్తనాల సైజులు పెంచటానికిగాను చాలామంది పిల్స్&comma; లేదా సర్జరీలను ఆశ్రయిస్తారు&period; కాని సహజ ఆహారాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు&period; ఎలానో పరిశీలిద్దాం&excl; హార్మోన్ల అసమతుల్యత స్తనాలు చిన్నవవటానికి కారణం&period; మహిళ శరీరంలో టెస్టోస్టిరోన్ ఉత్పంత్తి అధికమైతే అది స్తనాల పెరుగుదల అరికడుతుంది&period; శరీరంలో టెస్టోస్టిరోన్ తగ్గించాలంటే&comma; తాజా పండ్లు&comma; ఈస్ట్రోజన్ అధికంగా వుండే కూరగాయలు&comma; కాయ ధాన్యాలు&comma; బార్లీ&comma; బ్రౌన్ రైస్&comma; ఓట్స్ వంటివి తింటే వక్షోజాలు సైజు పెరిగే అవకాశం వుంది&period; చికెన్ లో ఈస్ట్రోజన్ అధికం&period; చికెన్ రెగ్యులర్ గా తింటే స్తనాలు సహజంగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా స్తనాల సైజులు సహజంగా పెంచుతాయి&period; ఈస్ట్రోజన్ అధికంగా వుండే à°¶‌à°¨‌గ‌లు&comma; కిడ్నీ బీన్స్&comma; రెడ్ బీన్స్&comma; బఠాణీ&comma; మొదలైన కాయ ధాన్యాలు తింటే స్తనాలు పెరిగేలా చేస్తాయి&period; పచ్చని ఆకు కూరలు&comma; ప్రొటీన్లు&comma; విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి&period; బీట్ రూట్&comma; కేబేజి&comma; కాలీఫ్ల‌à°µ‌ర్&comma; కేరట్లు&comma; ఉల్లి&comma; కుకుంబర్&comma; గుమ్మడి మొదలైనవి తినాలి&period; గుడ్లు&comma; చేప&comma; మాంసం&comma; పాలు కూడా స్తనాల పెరుగుదలకు సహకరిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80739 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;small-breast&period;jpg" alt&equals;"women take these foods to increase their breast size " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెర్రీలు&comma; స్ట్రాబెర్రీలు&comma; బ్లూబెర్రీలు లో ఈస్ట్రోజన్ అధికంగా వుంటుంది&period; వీటిని మీ ఆహారంలో చేర్చండి&period; కాఫీలు&comma; కూల్ డ్రింక్ లు&comma; ఉప్పు అధికంగా వుండే బేకరీ తిండ్లు అరికట్టాలి&period; ప్రతిరోజు అధికంగా నీరు త్రాగండి&period; నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి&period; ప్రతిరోజూ స్తనాలకవసరమైన వ్యాయామం చేయాలి&period; ఈ ఆహారాలు&comma; వ్యాయామాలతో మీ స్తనాలకు చక్కటి ఆకర్షణీయమైన షేపులనిచ్చి మహిళలుగా గర్వపడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts