అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

నూడుల్స్ ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌….!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో అధిక శాతం మందికి జంక్ ఫుడ్ తిన‌డం అంటే ఇష్టమే&period; కొంద‌రు రోడ్డు à°ª‌క్క‌à°¨ దొరికే తినుబండారాలు&comma; నూనె à°ª‌దార్థాలు తింటారు&period; ఇక à°®‌రికొంద‌రు బేక‌రీ à°ª‌దార్థాలు తింటారు&period; నిజానికి à°µ‌న్నీ జంక్ ఫుడ్సే&period; వీటిని తిన‌డం మానేయాలి&period; లేదా చాలా à°¤‌క్కువ‌గా&period;&period; ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే తినాలి&period; అయితే ఇవే కాకుండా ఇంకా కొంద‌రు నూడుల్స్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; అయితే ముందు చెప్పిన జంక్ ఫుడ్ క‌న్నా నిజానికి నూడుల్సే à°®‌à°¨‌కు ఎక్కువ హాని క‌లిగిస్తాయట‌&period; అవును&comma; ఇది నిజ‌మే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూడుల్స్‌ను అధికంగా తింటే à°¬‌రువు పెరుగుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; నూడుల్స్‌లో ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; అందువ‌ల్లే వాటిని తింటే à°¶‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పెరుగుతుంద‌ట‌&period; దీంతో à°¬‌రువు పెరుగుతార‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; ఇక నూడుల్స్‌ను వండేట‌ప్పుడు వేసే à°ª‌దార్థాల్లోనూ à°®‌à°¨ à°¶‌రీరానికి హానిక‌à°°‌మైన à°°‌సాయనాల‌ను క‌లుపుతార‌ట‌&period; అందువల్ల నూడుల్స్‌ను తిన‌డం చాలా ప్ర‌మాద‌క‌à°°‌à°®‌ని వైద్యులు కూడా హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70714 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;noodles&period;jpg" alt&equals;"taking noodles excessively is very bad for health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా నూడుల్స్‌ను చాలా మంది ఇప్పుడు తింటున్నారు&period; ఇక కొంద‌రు à°¤‌ల్లిదండ్రులైతే చాలా త్వ‌à°°‌గా అవుతాయని చెప్పి నూడుల్స్‌ను పిల్ల‌à°²‌కు చేసి పెడుతుంటారు&period; అయితే à°®‌నం à°¬‌à°¯‌ట తినే నూడుల్స్ మాత్ర‌మే కాదు&comma; ఇంట్లో చేసుకునే నూడుల్స్ అయినా à°¸‌రే&period;&period; à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను తెచ్చి పెడ‌తాయ‌ని&comma; క‌నుక వాటికి వీలైనంత దూరంగా ఉండ‌à°¡‌మే మంచిద‌ని&period;&period; వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు&period; కాబ‌ట్టి నూడుల్స్ తినేవారు&period;&period; జాగ్ర‌త్త‌&period;&period; ఇక‌నైనా డాక్ట‌ర్లు చెబుతున్న సూచ‌à°¨‌లు పాటించండి&period; మీరు&comma; మీ పిల్ల‌à°² ఆరోగ్యాన్ని కాపాడుకోండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts