అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ సింపుల్ టిప్స్ తో ఒత్తిడిని తగ్గించుకోండిలా…..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడితో సతమతమవుతున్నారా&quest; ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో అర్థం కావట్లేదా&quest; ఒత్తిడి వల్ల ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నారా&quest; అయితే&period;&period; మీకోసమే ఈ వార్త&period; ఒత్తిడి అనేది ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో భాగం అయిపోయింది&period; కార్టిసాల్ అనే హార్మోన్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది&period; అయితే&period;&period; కార్టిసాల్ ఎంత స్థాయిలో ఉత్పత్తి అవ్వాలి&period;&period; దాన్ని ఎలా అంచనా వేయాలి అంటే మాత్రం డాక్టర్ల దగ్గర సరైన సమాధానం లేకుండా పోయింది ఇదివరకు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడమనేది ఓ సవాల్ గా మారింది&period; అయితే ఇప్పుడు చెమట ద్వారా కార్టిసాల్ స్థాయిని తెలుసుకోవచ్చట&period; అంటే&period;&period; బయో సెన్సార్ ప్యాచ్ అనే ఓ పరికరంతో చెమట ద్వారా కార్టిసాల్ శాతాన్ని లెక్కిస్తారట&period; దాన్ని బట్టి పిట్యూటరీ&comma; అడ్రినల్ గ్రంథుల పనితీరును కరెక్ట్ గా లెక్కించడానికి వీలవుతుందట&period; దాన్ని బట్టి కార్టిసాల్ శాతాన్ని కంట్రోల్ లో ఉంచుకొని ఒత్తిడిని దూరం చేసుకోవచ్చట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70956 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;stress-2&period;jpg" alt&equals;"this device many reduce stress know about it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బయో సెన్సార్ ప్యాచ్ అనే పరికరాన్ని మన చర్మానికి అతికించుకొని ఓ 20 నిమిషాల పాటు నడిచినా&comma; పరిగెత్తినా కార్టిసాల్ శాతం తెలుస్తుందట&period; శరీరం నుంచి వచ్చే చెమటలోని పొటాషియం&comma; సోడియం అయాన్ల ఆధారంగా కార్టిసాల్ శాతాన్ని లెక్కిస్తారట&period; ఈ పరిశోధనను స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ కొంతమంది మీద ప్రయోగించి నిరూపించారట&period; అయితే&period;&period; ఇది ఇంకా మనదేశానికి రాలేదు&period; తొందరలోనే ఈ పరికరం మన దేశానికి రానున్నదట&period; ఇక&period;&period; ఈ పరికరం మన దేశానికి వచ్చిందటే ఒత్తిడిని జయించడానికి ఓ మంచి చికిత్స దొరికినట్టే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts