Pyramid : ఈజిప్టులోని పిర‌మిడ్ల నిర్మాణం వెనుక ఉన్న ర‌హ‌స్యాలు.. తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pyramid &colon; ఈ అనంత సృష్టిలో à°®‌నిషికి తెలిసింది చాలా కొద్ది భాగం మాత్ర‌మే&period; అన్వేషించే కొద్దీ ఏదో ఒక కొత్త విష‌యం à°¬‌à°¯‌ట‌à°ª‌డుతూనే ఉంటుంది&period; à°®‌à°¨‌కే అన్నీ తెలుసు&comma; à°®‌à°¨ తాత ముత్తాల‌కు ఏమీ తెలియ‌దు అనుకుంటే పొర‌పాటే&period; à°®‌à°¨ కంటే à°®‌à°¨ పూర్వీకులు ఎంతో గొప్ప వారు&period; శాస్త్ర‌ సాంకేతిక విష‌యాల్లో ఆనాడే ఎంతో ముంద‌డుగు వేశారు&period; కానీ యుద్ధాలు&comma; విప‌త్తుల కార‌ణంగా వారి ఆవిష్క‌à°°‌à°£‌లు&comma; నాగ‌రిక‌à°¤ చాలా à°µ‌à°°‌కు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి&period; కొన్ని మాత్రం ప్ర‌కృతి విప‌త్తుల‌ను à°¤‌ట్టుకుని వారి సాంకేతిక à°ª‌రిజ్ఞానానికి à°¸‌జీవ సాక్ష్యాలుగా నిలిచాయి&period; అలాంటివే ఈజిప్టు పిర‌మిడ్లు&period; 4&comma;500 సంవ‌త్స‌రాల పూర్వం ఈజిప్టును ఫారో రాజులు à°ª‌రిపాలించే వారు&period; à°®‌à°¨‌కు రాముడు&comma; కృష్ణుడు ఎలాగో ఈజిప్షియన్ల‌కు ఫారో రాజులు అలా అన్న మాట‌&period; వీరిని దైవ‌దూత‌లుగా భావించే వారు&period; పవిత్ర కార్యం కోసం భూమి మాద‌కు à°µ‌చ్చిన వీరు ఆ కార్యం పూర్త‌à°µ‌గానే తిరిగి à°ª‌à°°‌లోకానికి చేరుకుంటార‌ని విశ్వ‌సించిన ఈజిప్షియ‌న్లు వారు చ‌నిపోయిన à°¤‌రువాత వారి à°¶‌రీరాల‌ను పాడ‌à°µ‌కుండా à°®‌మ్మీలుగా మార్చి రాతి క‌ట్ట‌డాల్లో à°­‌ద్ర‌à°ª‌రిచేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్క‌à°¡ వీరి à°¶‌రీరం విచ్ఛిన్నం అవ్వ‌కుండా ఉన్నంత సేపు à°ª‌à°°‌లోకంలో వారు జీవించి ఉన్నార‌ని à°¬‌లంగా à°¨‌మ్మేవారు&period; అలా నిర్మించిన రాతి క‌ట్ట‌డాలే ఇప్పుడు à°®‌à°¨‌కు క‌నిపిస్తున్న పిర‌మిడ్లు&period; అది ఇప్ప‌టికి à°µ‌à°°‌కు à°®‌à°¨‌కు తెలిసిన చ‌రిత్ర‌&period; కానీ వీటి నిర్మాణ‌మే ఇప్ప‌టికీ అంతుచిక్క‌కుండా ఉంటుంది&period; ఈజిప్టు పిర‌మిడ్లలో అన్నింటి కంటే పెద్ద‌ది&period;&period; ఖూఫూ అనే ఫారో à°¤‌à°¨ à°¶‌రీరాన్ని à°­‌ద్ర‌à°ª‌రుచుకోవ‌డం కోసం à°¤‌à°¨‌కు తానే నిర్మించుకున్న గిజా పిర‌మిడ్&period; దీని ఎత్తు నాలుగు వంద‌à°² యాబై ఐదు అడుగులు&period; అంటే సుమారు నాల‌భై ఐదు అంత‌స్థుల ఎత్తన్న‌మాట‌&period; ప్ర‌పంచంలో ఇదే ఎత్తైన మాన‌à°µ నిర్మిత క‌ట్ట‌డం&period; ఇర‌వై సంవ‌త్స‌రాల పాటు జ‌రిగిన ఈ నిర్మాణంలో ఇర‌వై ట‌న్నుల నుండి యాభై ట‌న్నుల à°¬‌రువు ఉండే ఇర‌వై మూడు à°²‌క్ష‌à°² భారీ సున్న‌పు రాళ్ల‌ను వినియోగించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17039" aria-describedby&equals;"caption-attachment-17039" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17039 size-full" title&equals;"Pyramid &colon; ఈజిప్టులోని పిర‌మిడ్ల నిర్మాణం వెనుక ఉన్న à°°‌à°¹‌స్యాలు&period;&period; తెలిస్తే షాక‌వుతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;giza-pyramid&period;jpg" alt&equals;"important things about Pyramid know them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17039" class&equals;"wp-caption-text">Pyramid<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తీ రోజూ ఇర‌వై వేల నుండి à°¨‌à°²‌భై వేల మంది à°ª‌ని వారు à°ª‌నిచేస్తూ ఎంతో క‌చ్చితత్వంతో ఈ గిజా పిర‌మిడ్ ను నిర్మించారు&period; ప్ర‌స్తుత కాలంలో ఈ పిర‌మిడ్ ను నిర్మించాలంటే అక్ష‌రాల ముప్పై వేల కోట్ల ఖ‌ర్చవుతుంద‌ట‌&period; అది కూడా అంత à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో సాధ్యం కాద‌ని చెబుతున్నారు&period; నాలుగు వేల ఐదు వంద‌à°² సంవ‌త్స‌రాల క్రితం ఎటువంటి సాంకేతిక à°ª‌రిజ్ఞానం లేదు అని à°®‌నం అనుకుంటున్న ఈజిప్షియ‌న్లు ఎలా ఈ భారీ నిర్మాణాన్ని క‌ట్ట‌గ‌లిగారు అనేది ఇప్ప‌టికీ అంతుచిక్కకుండానే ఉంది&period; గిజాలో నిర్మించిన మూడు భారీ పిర‌మిడ్లలో ఫారో రాజుల‌కు ఏలియ‌న్లు à°¸‌హాయం చేశార‌ని వారు అందించిన సాంకేతిక à°ª‌రిజ్ఞానంతోనే ఈ భారీ నిర్మాణాల‌ను క‌చ్చిత‌మైన కొల‌à°¤‌à°²‌తో నిర్మించార‌ని కొంద‌రు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు&period; దీనికి కొన్ని సాక్ష్యాల‌ను కూడా చూపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట ఆకాశంలో ప్ర‌కాశ‌వంతంగా మూడు à°¨‌క్ష‌త్రాలు క‌నిపిస్తాయి&period; వీటినే ఓరియ‌న్ బెల్ట్ అని అంటారు&period; ఎలైన్ à°¤‌క్&comma; ఆల్ నిల‌మ్&comma; మింట‌క అనే ఈ మూడు à°¨‌క్ష‌త్రాలు ఈ మూడు పిర‌మిడ్ల పైన క‌చ్చితంగా ఉంటాయి&period; ఈ మూడు à°¨‌క్ష‌త్రాల పైన ఉన్న గ్ర‌హాంత‌à°° వాసులు భూమి మీద‌కు రావ‌డానికి వీలుగా వీటిని నిర్మించ‌డానికి ఫారో రాజుల‌కు à°¸‌హాయం చేశార‌ని చెబుతున్నారు&period; అప్ప‌ట్లో ఏలియ‌న్ల‌కు&comma; ఈజిప్టు రాజుల‌కు సంబంధాలు ఉండేవ‌ట‌&period; పిర‌మిడ్ల‌కు సంబంధించిన చిత్రాల్లో ఏలియ‌న్ల‌కు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయట‌&period; అయితే ఒక భారీ గ్ర‌à°¹‌à°¶‌క‌లం ఢీ కొట్ట‌డం à°µ‌ల్ల వీరి నాగ‌రికత అంత‌రించింద‌ని భావిస్తున్నారు&period; à°®‌రో క‌à°¥‌నం ప్ర‌కారం à°®‌à°¨‌కు విశ్వ‌క‌ర్మ అనే వాస్తు శిల్పి ఉన్న‌ట్టే ఫారో రాజుల‌కు ఇహోటెప్ అనే వాస్తు శిల్పి ఉండేవాడ‌ట‌&period; ఆయ‌నే ఈ పిర‌మిడ్ల‌కు రూప‌క‌ల్ప‌à°¨ చేశాడని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17037" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;giza-pyramid-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్ప‌టికీ ఇహోటెప్ ను దేవుడిగా ఈజిప్షియ‌న్లు కొలుస్తారు&period; కైరో à°¨‌గ‌రానికి దాదాపు 50 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న à°¸‌క్కార ప్రాంతం నుండి 200 కిలో మీట‌ర్ల దూరం à°µ‌à°°‌కు విస్త‌రించిన à°¸‌హారా ప్రాంతం à°µ‌à°°‌కు వివిధ రాజ వంశ‌స్థులు 700 వంద‌à°² à°µ‌à°°‌కు పిర‌మిడ్ల‌ను నిర్మించారు&period; ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను à°¤‌ట్టుకుని ఇప్ప‌టి à°µ‌à°°‌కు 8 పిర‌మిడ్లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి&period; ఈ పిర‌మిడ్ల‌లోని గిజా à°µ‌ద్ద నిర్మిత‌మైన కుఫూ&comma; క‌ప్రే&comma; మెంకార్ పిర‌మిడ్లు చాలా పెద్ద‌వి&period; అప్ప‌ట్లో నైలు à°¨‌ది పాయ‌లు ఈ పిర‌మిడ్ల‌ను నిర్మించిన à°ª‌క్క‌నుండే వెళ్లేవ‌ట‌&period; వేలాది మంది à°ª‌ని వారు ఈ కొండ‌à°²‌ను తొలిచి à°ª‌à°¡‌à°µ‌à°² à°¸‌హాయంతో ఈ భారీ రాళ్ల‌ను ఇక్క‌à°¡‌కు తీసుకొచ్చేవార‌ట‌&period; ఇలా తీసుకొచ్చిన రాళ్లను ఒక క్ర‌మంగా పేర్చుకుంటూ ఒక ఎత్తు à°µ‌చ్చిన à°¤‌రువాత పైకి నుండి కింద‌కు మెట్లు నిర్మించేవార‌ట&period; ఇసుక‌లో నీరు పోస్తే అది ఒక లూబ్రికెంట్ లాగా à°ª‌ని చేస్తుంది&period; ఈ టెక్నిక్ ను ఉప‌యోగించి వారు అంత పెద్ద బండ‌రాళ్ల‌ను సైతం సులువుగా పైకి తీసుకెళ్లి వీటిని నిర్మించార‌ని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఈ ఆకారంలోనే ఎందుకు నిర్మించారంటే రాత్రి à°¸‌à°®‌యంలో ఆకాశంలో అల్లుకున్న à°¦‌ట్ట‌మైన à°¨‌ల్ల‌ని ప్రాంతం భూమికి స్వ‌ర్గానికి à°®‌ధ్య అడ్డుగోడ వంటిద‌ని పిర‌మిడ్ చివ‌à°° à°¸‌న్న‌ని అంచు ఆ à°¦‌ట్ట‌మైన అడ్డుగోడ‌కు సూచించ‌à°¬‌à°¡à°¿ ఉంటుంద‌ని ఈజిప్షియ‌న్లు à°¬‌లంగా à°¨‌మ్మేవారు&period; పిర‌మిడ్ మధ్య‌లో నిర్మించ‌à°¬‌à°¡à°¿ ఉన్న రాజ‌వంశ‌స్థుల మృత‌దేహం నుండి వారి ఆత్మ పిర‌మిడ్ చివ‌à°°‌à°¨ ఉన్న à°¸‌న్న‌ని మొన ద్వారా à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చి అడ్డుగోడ‌ను చేధించి స్వ‌ర్గానికి చేరుకుంటార‌ని విశ్వ‌సించేవారు&period; ఈ పిర‌మిడ్ లో ఉండే ఆత్మ‌ స్వ‌ర్గానికి సులువుగా చేరుకునేలా ఛాంబ‌ర్ లోరి గోడ‌à°² మీద మంత్ర‌తంత్రాల‌తోపాటు వారి వంశ‌వృక్షాల‌ను కూడా రాసేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17038" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;giza-pyramid-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారు à°ª‌à°°‌లోకంలో ఉప‌యోగించుకోవ‌డానికి వీలుగా అనేక à°µ‌స్తువుల‌ను ఉంచేవారు&period; అయితే పిర‌మిడ్ల నిర్మాణంలో మాన‌à°µ à°¶‌క్తితోపాటు ఏదో అతీత à°¶‌క్తి వారికి à°¸‌హాయం చేసింద‌ని ఇప్ప‌టికీ à°¨‌మ్ముతారు&period; ఇనుము కూడా లేని రోజుల్లో కేవ‌లం రాయితో ఇంత పెద్ద బండ‌రాళ్ల‌ను à°¤‌వ్వి ఇక్క‌డికి తీసుకురావాలంటే నేటి à°®‌నిషికి చిక్క‌ని ఏదో అతీంద్రియ à°¶‌క్తి వీరి à°µ‌ద్ద ఉండి ఉండాలి&period; ఖ‌గోళ à°ª‌రిజ్ఞానం లేని ఆ రోజుల్లో భూమికి à°®‌ధ్య‌లో ఉత్త‌à°° ధృవంలో వీటిని నిర్మించారంటే అంత‌రిక్షానికి చెందిన విష‌యాల్లో నిష్ణాతులు ఎవ‌రైనా వీరికి à°¸‌హాయం చేసి ఉండాలి&period; ఏది ఏమైనా ఆ రోజుల్లోనే ఇంత‌టి భారీ నిర్మాణం చేప‌ట్టిన ఈజిప్షియ‌న్ à°²‌ను క‌చ్చితంగా మెచ్చుకోవాల్సిందే&period;<&sol;p>&NewLine;

D

Recent Posts