Tomato Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే.. 10 నిమిషాల్లో ఇలా ట‌మాటా రైస్ చేసేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Rice &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి&period; వీటిని చాలా మంది రోజూ వివిధ à°°‌కాల వంట‌ల్లో వాడుతుంటారు&period; ట‌మాటాల‌తో అనేక à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తుంటారు&period; అయితే వంట చేసేందుకు à°¸‌à°®‌యం లేక‌పోయినా&period;&period; లంచ్ బాక్స్‌లోకి అయినా à°¸‌రే ట‌మాటా రైస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; చాలా త్వ‌à°°‌గా దీన్ని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ట‌మాటా రైస్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం &lpar;ముక్కలుగా కట్ చేసినవి&rpar; – 2&comma; వెల్లుల్లి – 4 రెబ్బలు&comma; జీడిపప్పు – 3&comma; యాలకులు – 2&comma; దాల్చిన చెక్క – 2 &lpar;చిన్న ముక్క‌లు&rpar;&comma; లవంగాలు – 6&comma; టమాటాలు &lpar;సగానికి కట్ చేసినవి&rpar; – 3&comma; నూనె – 3 టేబుల్ స్పూన్లు&comma; స్టార్ సోంపు – 2 రేకులు&comma; కల్పాసి మసాలా దినుసు &lpar;నల్ల రాయి పువ్వు&rpar; – 1 స్పూన్&comma; ఉల్లిపాయలు &lpar;ముక్కలుగా క‌ట్ చేసిన‌వి&rpar; – 1 కప్పు&comma; పచ్చిమిర్చి &lpar;మధ్య‌కు కట్ చేసిన‌వి&rpar; – 2&comma; పుదీనా ఆకులు &lpar;సన్నగా తరిగినవి&rpar; – 1&sol;4 కప్పు&comma; ఉప్పు – రుచికి సరిపడా&comma; సాంబార్ పౌడర్ – 1 టీస్పూన్&comma; రైస్ – 1&sol;2 గిన్నె&comma; నీరు – 1 గిన్నె&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17033" aria-describedby&equals;"caption-attachment-17033" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17033 size-full" title&equals;"Tomato Rice &colon; వంట చేసేందుకు à°¸‌à°®‌యం లేక‌పోతే&period;&period; 10 నిమిషాల్లో ఇలా ట‌మాటా రైస్ చేసేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;tomato-rice&period;jpg" alt&equals;"if you do not have enough time for cooking then make Tomato Rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17033" class&equals;"wp-caption-text">Tomato Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా రైస్ ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుక్క‌ర్ లో బియ్యం తీసుకోవాలి&period; à°¸‌రిపడా నీరు పోసి ఉప్పు 2 టీస్పూన్లు వేసి మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; అల్లం&comma; వెల్లుల్లిని మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; అనంత‌రం జీడిప‌ప్పు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; ట‌మాటాలు అన్నింటినీ వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి 2 à°²‌వంగాలు&comma; దాల్చిన చెక్క వేయాలి&period; స్టార్ సోంపు&comma; క‌ల్పాసి à°®‌సాలా దినుసుల‌ను&comma; యాల‌కులు&comma; ఉల్లిపాయ ముక్క‌à°²‌ను&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన పచ్చి మిర్చిని&comma; పుదీనా ఆకుల‌ను వేసి బాగా వేయించాలి&period; ఆ à°¤‌ర్వాత ట‌మాటా ముక్క‌à°²‌ను కూడా వేసి మొత్తం మిశ్ర‌మాన్ని క‌లుపుతూ వేయించాలి&period; అందులో ఉప్పు వేసి à°®‌రో 2 నిమిషాలు వేయించాలి&period; పాన్‌లో ముందుగా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌à°²‌పాలి&period; అలా 5 నిమిషాల పాటు వేయించాక‌&comma; అందులో కొంచెం సాంబార్ పొడి క‌లిపి 2 నిమిషాలు ఉడికించాలి&period; à°¤‌ర్వాత వండిన అన్నం వేసి బాగా క‌లపాలి&period; అంతే&period;&period; ట‌మాటా రైస్ రెడీ అవుతుంది&period; దీన్ని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా ఏదైనా కూర‌తో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts