sports

DK మొదటి భార్య, మురళి విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే?

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు&period; అందుకే పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు&period; కానీ కొందరు జీవితాల్లో పెళ్లిళ్లు కలిసి రాదు&period; అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటాడు దినేష్ కార్తీక్&period; ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు&period; అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది&period; దినేష్ కార్తీక్ మొదటి భార్య నికిత వంజర&comma; అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్ తో సంబంధాన్ని ఏర్పరచుకుంది&period; తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్&comma; దినేష్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు&period; దేశవాళి టోర్నీలో చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించే దినేష్ కార్తీక్ 2007లో తన 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు&period; నికిత తండ్రి&comma; దినేష్ కార్తీక్ వాళ్ళ తండ్రి ఇద్దరు స్నేహితులు కావడంతో ఈ ఇద్దరు కలిసి పెరిగారు&period; వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది&period; ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్ గా ఉన్న మురళి విజయ్ కూడా హాజరయ్యాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దినేష్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళి విజయ్ అతని మొదటి భార్య నికితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు&period; ఈ విషయం దినేష్ కార్తీక్ కి తెలియడంతో నిఖితాకి విడాకులు ఇచ్చాడు&period; దినేష్ కార్తీక్ తో విడాకులు తీసుకున్న నికితను పెళ్లాడిన మురళి విజయ్ కు ప్రస్తుతం కూతురు&comma; ఓ బాబు ఉన్నారు&period; 2012లో తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేష్ కార్తీక్ కి&comma; మురళి విజయ్ కి తన భార్యకి ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది&period; భార్య తనను మోసం చేసిందన్న బాధ కంటే&comma; తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు&period; విషయం తెలిసిన తర్వాత నికితకి విడాకులు ఇచ్చేశాడు&period; దినేష్ కార్తీక్ కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది&period; దీంతో ఆ బిడ్డకు తానే తండ్రి అని తెలుసుకున్న మురళి విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86243 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;dinesh-karthik&period;jpg" alt&equals;"how dinesh karthik first wife married murali vijay " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు నికిత&comma; మురళి విజయ్ లకు ముగ్గురు పిల్లలు&period; ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళి విజయ్&comma; దినేష్ కార్తీక్ ఈ సంఘటన తర్వాత బద్ధశత్రువులుగా మారిపోయారు&period; దినేష్ కార్తీక్ తో మాట్లాడటానికి కానీ&comma; ముఖం చూపించడానికి కానీ మురళి విజయ్ సాహసించడు&period; అంతేకాకుండా దినేష్ కార్తీక్ గ‌తంలో నిధాహాస్ టోర్నీ సమయంలోనూ మురళి విజయ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది&period; ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన కార్తీక్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేసి ట్రోల్స్ బారిన పడ్డాడు మురళి విజయ్&period; నికిత&comma; మురళి విజయ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్న దినేష్ కార్తీక్ 2017 లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ తో ప్రేమలో పడ్డాడు&period; ఒకే కోచ్ దగ్గర ఫిట్నెస్ పాఠాలు నేర్చుకున్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు&period; పెళ్లికి ముందు క్రికెటర్లు అంటే అసహ్యించుకునే దీపిక&comma; దినేష్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది&period; ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో అన్యోన్యమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts