వినోదం

పవన్ కెరీర్ లో భారీ మూవీ..ఈ చిత్రానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాహో ఫేమ్‌ సుజిత్‌ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే&period; ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ &lpar;OG&rpar; అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి&period; గ‌తంలోనే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ మూవీ&comma; రెగ్యులర్‌ షూటింగ్ కూడా అప్ప‌ట్లోనే ప్రారంభమైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాహో సినిమాని అత్యంత భారీ మూవీగా తెరకెక్కించిన సుజిత్ పవన్‌ తో చేస్తుండడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది&period;ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందు నుండే ఈ మూవీకి సంబంధించి భారీ బజ్‌ క్రియేట్ అయింది&period; ఈ చిత్రానికి సంబంధించి డైలీ ఏదో ఒక అప్‌డేట్‌ వస్తూ అభిమానులను సందడి చేస్తూనే ఉంది&period; ఈ సందర్బంలోనే మరో కొత్త న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది&period; ఈ మూవీకి గాను పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని సమాచారం&period; పవన్‌ సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86247 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;og&period;jpg" alt&equals;"how much pawan kalya is taking as remuneration for his og movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రానికి 175 కోట్ల రూపాయల బడ్జెట్‌ పెడుతున్నట్టు న్యూస్ బయటకి వచ్చింది&period; పవన్‌ కళ్యాన్ కు 75 కోట్ల రూపాయలతో పాటు మూవీ లాభాల్లోనూ వాటా తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి&period; ఈ లెక్కను బట్టి చూస్తే పవన్‌ సుజిత్‌ సినిమా కోసం ఏకంగా 100 కోట్లకుపైగా తీసుకోనున్నారని టాక్‌&period; ఈ సినిమా కనీసం 200 కోట్లకు పైగా మార్కెట్ చేస్తేనే లాభాల బాట పడుతుందని మేకర్స్‌ అంచనాలు పెట్టుకున్నారు&period; ఈ సినిమాకు dvv దానయ్య నిర్మాతగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే&period; ఇక ఓజీ మూవీ పాటలు లేకుండా కేవలం గంటన్నర నిడివితోనే ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts