sports

క్రికెట్‌లో 0 (సున్నా) ప‌రుగులు చేస్తే డ‌క‌వుట్ అంటారు.. దానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌నం క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ 0 &lpar;సున్నా&rpar; à°ª‌రుగుల‌కే ఔటైతే à°¡‌క్ అవుట్ అయ్యాడు&period;&period; అని అంటుంటాం క‌దా&period;&period; క్రికెట్ భాష‌లో ఈ à°ª‌దం వాడ‌డం చాలా కామ‌న్‌&period; కామెంటేట‌ర్లు కూడా ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా à°ª‌రుగుల‌కే ఔటైతే ఆ ప్లేయ‌ర్‌ను à°¡‌కౌట్ అయ్యాడు అని అంటుంటారు&period; అయితే à°¡‌క్ అంటే ఇంగ్లిష్‌లో బాతు అని అర్థం à°µ‌స్తుంది క‌దా&period; à°®‌à°°à°¿ ఆ à°ª‌దం క్రికెట్‌లోకి ఎలా à°µ‌చ్చింది &quest; అస‌లు సున్నా à°ª‌రుగుల‌కే ఔట్ అయితే à°¡‌క్ అవుట్ అని ఎందుకంటారు &quest; అస‌లు ఇలా అన‌డం ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మైంది &quest; ఇవే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా à°ª‌రుగుల‌కే ఔట్ అయితే మొద‌ట్లో à°¡‌క్స్ ఎగ్ అవుట్ అని అన‌డం మొద‌లు పెట్టారు&period; ఈ క్ర‌మంలోనే వాడుక‌లో ఆ à°ª‌దం à°¡‌క్ అవుట్ అయింది&period; ఇక à°¡‌క్స్ ఎగ్ అవుట్ అనే ఎందుకు అన‌డం మొద‌లు పెట్టారంటే&period;&period; à°¡‌క్ అంటే బాతు గుడ్డు 0 &lpar;సున్నా&rpar; ఆకారంలో ఉంటుంది క‌దా&period; అందుకే 0 à°ª‌రుగులు చేస్తే బాతు గుడ్డును పోలి ఆ అంకె ఉంటుంది క‌నుక బాతు గుడ్డుతో పోలుస్తూ à°¡‌క్స్ ఎగ్ అవుట్ అని అన‌డం మొద‌లు పెట్టారు&period; అయితే ఈ à°ª‌దాన్ని మొద‌ట 1886లో వాడారు&period; అప్ప‌ట్లో వేల్స్ యువ‌రాజు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ&period;&period; సున్నా à°ª‌రుగుల‌కే ఔట‌య్యాడు&period; దీంతో ఓ à°ª‌త్రిక అత‌ని స్కోర్‌ను బాతు గుడ్డు &lpar;0 – సున్నా&rpar;తో పోలుస్తూ ఓ క‌à°¥‌నాన్ని రాసింది&period; అందులో సున్నా స్కోర్‌ను à°¡‌క్స్ ఎగ్ అవుట్ అని రాశారు&period; అంతే&period;&period; అప్ప‌టి నుంచి ఆ à°ª‌దం ఫిక్సైంది&period; దీంతో ఎవ‌రు సున్నా à°ª‌రుగులు చేసినా à°¡‌క్ అవుట్ అయ్యాడు&period;&period; అని అన‌డం మొద‌లు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62234 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;bowled&period;jpg" alt&equals;"how duck out is came in cricket " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ తాను ఆడిన మొద‌టి బంతికే à°ª‌రుగులేమీ చేయ‌కుండా ఔట్ అయితే దాన్ని గోల్డెన్ à°¡‌క్ అని అంటారు&period; అలాగే à°ª‌రుగులు ఏమీ చేయ‌కుండానే రెండు&comma; మూడు బంతుల్లో ఔట్ అయితే వాటిని సిల్వ‌ర్‌&comma; బ్రాంజ్ à°¡‌క్స్ అని వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; ఇక మ్యాచ్‌లో బాల్స్‌ను ఆడ‌కుండా&comma; à°ª‌రుగులు ఏమీ చేయ‌కుండా à°°‌à°¨‌వుట్ అయితే దాన్ని డైమండ్ à°¡‌క్ అంటారు&period; ఇక ఒక ప్లేయ‌ర్ తాను మ్యాచ్‌లో ఆడే మొద‌టి బాల్‌కు లేదా ఆ సీజ‌న్‌లో ప్లేయ‌ర్ టీం ఆడే మొద‌టి మ్యాచ్ మొద‌టి బాల్‌కు à°ª‌రుగులు ఏమీ చేయ‌కుండా అవుట్ అయితే దాన్ని à°ª‌ల్లాడియం à°¡‌క్ అని పిలుస్తారు&period; ఇదీ&period;&period; క్రికెట్‌లో à°¡‌క‌వుట్‌కు ఉన్న స్టోరీ&period;&period; ఆస‌క్తిగా ఉంది క‌దూ&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts