sports

199 పరుగులు చేసి..ఒక్క పరుగుతో డబుల్ సెంచరీని మిస్ అయిన 5 గురు క్రికెటర్లు వీళ్ళే..!

క్రికెట్‌ అంటే ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గేమ్‌. క్రికెట్‌ లో ఎప్పుడు ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలీదు. టైం వచ్చిందంటే.. పాత రికార్డు అన్నీయూ బద్దలు అవుతాయి. అయితే.. క్రికెట్‌ లో చాలా మంది సెంచరీలు మిస్‌ అవుతూ ఉంటారు. ఇందులో 199 దాకా వచ్చి డబుల్‌ సెంచరీ మిస్‌ కావడం మాత్రం చాలా బాధ కరమైన అంశం. ఇలా 199 దాకా వచ్చి 200 మిస్‌ అయిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. కెఎల్ రాహుల్ : 199 పరుగులు చేసిన కెఎల్ రాహుల్.. అవుట్‌ అయ్యాడు. ఇంగ్లాండ్‌ తో ఆడుతున్నప్పుడు రాహుల్‌ 200 పూర్తి చేయకుండానే ఒక పరుగు దూరంలో ఔట్‌ అయ్యాడు.

డీన్ ఎల్గార్‌ – 2017 లో బంగ్లాదేశ్‌ తో ఆడుతున్న సమయంలో.. 199 పరుగులకే ఔట్‌ అయ్యారు. ఈ మ్యాచ్ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా ఎంపిక అయ్యాడు ఎల్గర్‌. యూనిస్‌ ఖాన్‌ – 2006 లో ఈ పాక్‌ క్రికెటర్… ఇండియాతో ఆడుతున్నప్పుడు 199 పరుగులకే ఔట్‌ అయి.. అందరినీ నిరాశకు గురిచేశాడు.

these batsmen got out with out scoring double century on 199

ఇయాన్‌ బెల్‌ – 2008 సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌ లో ఈ ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌ మెన్‌ 199 పరుగులకే అవుట్‌ అయ్యాడు. స్టీవెన్‌ స్మిత్‌ – వెస్టిండీస్‌ తో ఆడుతున్నప్పుడు ఈ బ్యాట్స్‌ మెన్‌ కూడా 200 పరుగులు పూర్తి చేయకుండానే 199 కి వెనుదిరిగాడు.

Admin

Recent Posts