వినోదం

జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">నితిన్ మరియు సదా హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ జయం&period; ఈ సినిమా అప్పట్లో ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది&period; తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా సినిమాలోని నటీనటులకు మంచి ప్రశంసలు వచ్చాయి&period; ఈ సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది&period; అయితే జయం సినిమాలో సధా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జయం సినిమా తర్వాత యామిని స్వేత ఏ సినిమాలోనూ కనిపించలేదు&period; ఎన్నో ఆఫర్లు వచ్చినా వదులుకుంది&period; హీరోయిన్ల ను తలపించే అందం ఉన్నా కూడా యామిని స్వేత సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం&period; సినిమా ఇండస్ట్రీలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాధ పడాల్సి వచ్చిందని తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు&period; ఆ బాధలు తన కూతురు పడకూడదని ఆమె తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75420 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;yamini-2&period;jpg" alt&equals;"have you seen yamini now how she is " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన కూతురిని బాలనటిగా చూడాలని ఆశ ఉండేదని ఆ కోరిక తనకు తీరిందని వెల్లడించారు&period; ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి కానీ సినిమాలు చేసేందుకు… అంగీకరించ లేదు అన్నారు&period; ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సంతోషంగా ఉందని చెప్పారు&period; తన మాటను కూతుర్లు ఎప్పుడూ కాదని లేదని ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అన్నారు జయలక్ష్మి&period; ఇదిలా ఉంటే యామిని స్వేత ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు&period; వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చారు కూడా&period; ఇక యామిని శ్వేతకు విజయవాడలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75421 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;yamini-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts