ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన లాండ్ మళ్ళీ వేరొకరికి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు ? ఆ లాండ్ గురించి రిజిస్ట్రార్ దగ్గర సమాచారం ఉంటుంది కదా?
రిజిస్ట్రార్ కు తన దగ్గరకు రిజిస్ట్రేషన్ కొరకు తెచ్చిన డాక్యుమెంట్ లో గల ఆస్తి తాలూకు గత చరిత్ర గురించి తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం మనకు లేదు. ...
Read more