technology

సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ 8 టిప్స్ పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ రోజు రోజుకీ సైబ‌ర్ నేర‌స్థులు కూడా కొత్త కొత్త à°¤‌à°°‌హాల్లో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు&period; కొంద‌రు à°¡‌బ్బు దోపిడీయే à°²‌క్ష్యంగా సైబ‌ర్ నేరాలు చేస్తుంటే&period;&period; à°®‌రికొంద‌రు నెటిజ‌న్ల à°¸‌మాచారం చోరీ చేసేందుకు à°¯‌త్నాలు చేస్తున్నారు&period; అయితే టెక్నాల‌జీ ఎంత మారినా à°®‌నం అప్ర‌à°®‌త్తంగా ఉంటే హ్యాక‌ర్లు&comma; à°¡‌బ్బు దోపిడీ చేసే సైబ‌ర్ నేరగాళ్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period; అందుకు గాను కింద à°ª‌లు టిప్స్‌ను అందిస్తున్నాం&period; వీటిని పాటిస్తే సైబ‌ర్ ప్ర‌పంచంలో మీరు సురక్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period; మరి ఆ టిప్స్ ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నేటి à°¤‌రుణంలో సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని చాలా మంది à°¤‌à°®‌కు సంబంధించిన à°ª‌ర్స‌à°¨‌ల్ విష‌యాల‌ను కూడా ఎడా పెడా సోష‌ల్ సైట్ల‌లో షేర్ చేస్తున్నారు&period; నిజానికి అలా చేయ‌డం మంచిది కాదు&period; ఎందుకంటే సైబ‌ర్ నేర‌స్థులు ఈ వివ‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని హ్యాకింగ్‌కు పాల్ప‌à°¡‌వచ్చు&period; à°¡‌బ్బులు దోపిడీ చేయ‌à°µ‌చ్చు&period; క‌నుక ఏది à°ª‌డితే అది సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌కుండా ఉండ‌à°¡‌మే బెట‌ర్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; మీకు సంబంధించి ఈ-మెయిల్ ఐడీలు&comma; బ్యాంక్ లాగిన్&comma; పాస్‌à°µ‌ర్డ్‌లు&comma; సోష‌ల్ మీడియా సైట్ల లాగిన్‌&comma; పాస్ వర్డ్‌à°²‌ను తర‌చూ మార్చుకోండి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల హ్యాక‌ర్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period; ప్ర‌స్తుతం కొన్ని à°¸‌ర్వీసుల్లో 2 స్టెప్ అథెంటికేష‌న్ అందుబాటులో ఉంది&period; దాన్ని ఎనేబుల్ చేసుకోండి&period; దీని à°µ‌ల్ల మీరు ఏ à°¸‌ర్వీస్‌లోకి లాగిన్ అయినా మీ ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీ వస్తుంది&period; ఓటీపీ ఎంట‌ర్ చేస్తేనే లాగిన్ అవుతుంది క‌నుక మీ అకౌంట్లు సేఫ్టీగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61052 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cyber-crime&period;jpg" alt&equals;"follow these 8 tips if you do not want to be cheated by cyber criminals " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రైల్వే స్టేష‌న్లు&comma; à°¬‌స్టాండ్లు&comma; కేఫ్‌లు&comma; సినిమా హాల్స్‌&comma; మాల్స్&comma; రెస్టారెంట్లు&period;&period; à°¤‌దిత‌à°° అనేక à°ª‌బ్లిక్ ప్లేస్ à°²‌లో ప్ర‌స్తుతం ఉచితంగా వైఫైని అందిస్తున్నారు&period; అయితే ఇలాంటి à°ª‌బ్లిక్ వైఫైల à°ª‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి&period; అలాంటి సందర్భాల్లో వీలైనంత à°µ‌à°°‌కు మీ ఫోన్‌లోని మొబైల్ డేటానే వాడండి&period; కుద‌à°°‌క‌పోతేనే à°ª‌బ్లిక్ వైఫైని వాడండి&period; అది కూడా సుర‌క్షితం అనుకుంటేనే వాడండి&period; లేదంటే&period;&period; మీ ఫోన్‌లో ఉండే డేటా హ్యాక‌ర్ల బారిన à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మీకు సంబంధించిన బ్యాంకు à°¸‌మాచారం&comma; ఓటీపీలు&comma; ఇతర ఏదైనా విలువైన à°¸‌మాచారాన్ని మీ ఇంట్లో మీకు బాగా క్లోజ్‌గా ఉండే కుటుంబ à°¸‌భ్యుల‌కే చెప్పండి&period; ఇత‌రుల‌తో ఆ à°¸‌మాచారం షేర్ చేసుకోవ‌ద్దు&period; వారు దాన్ని దుర్వినియోగం చేస్తే à°¨‌ష్ట‌పోయేది మీరే&period; మీ à°¸‌మాచార‌మే హ్యాక‌ర్ల బారిన à°ª‌డుతుంది&period; క‌నుక మీ à°¸‌మాచారం షేర్ చేసేట‌ప్పుడు జాగ్రత్త à°µ‌హించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; సోష‌ల్ మీడియా సైట్లు&comma; ఈ-మెయిల్ సర్వీస్లులో ప్రైవ‌సీ సెట్టింగ్స్ అందుబాటులో ఉన్నాయి&period; వాటిని మీకు అనుగుణంగా మార్చుకుంటే హ్యాక‌ర్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కంప్యూట‌ర్ &lpar;ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌&rpar;&comma; స్మార్ట్‌ఫోన్‌&period;&period; ఇలా గ్యాడ్జెట్ ఏదైనా అందులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌ను క‌చ్చితంగా ఇన్‌స్టాల్ చేయండి&period; అలాగే పైరేటెడ్ యాప్స్‌ను వాడ‌కండి&period; వాటిల్లో వైర‌స్‌లు ఉండేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-61051" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cyber-crime-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఫోన్ల‌లో ఫొటోలు తీసుకునే ముందు దాని మెటా డేటాను ఆఫ్ చేయండి&period; మెటా డేటా అంటే&period;&period; మీరు ఫోన్‌లో కెమెరాతో ఫొటోను ఎప్పుడు&comma; ఎక్క‌à°¡ తీశారో ఆ à°¸‌మాచారం అందులో నిక్షిప్త‌à°®‌వుతుంది&period; క‌నుక మెటా డేటా ఆఫ్ చేయాలి&period; దీంతో మీ ఫొటోలు కూడా సుర‌క్షితంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; సోష‌ల్ మీడియా సైట్లు&comma; ఈ-మెయిల్ అకౌంట్లు&comma; ఇత‌à°° ఏ సైట్ లేదా యాప్ అయినా à°¸‌రే వాటిని ఉప‌యోగించాక క‌చ్చితంగా వాటి నుంచి లాగ‌వుట్ అవ్వాలి&period; లేదంటే ఇత‌రుల‌కు మీ అకౌంట్ల వివ‌రాలు తెలుస్తాయి&period; à°¤‌రువాత à°¸‌మాచారం చోరీ అయితే బాధ‌à°ª‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period; చాలా మంది à°ª‌బ్లిక్ పీసీలలో à°ª‌లు సైట్లలో లాగిన్ అయ్యాక వాటి నుంచి లాగ‌వుట్ అవ‌కుండానే పీసీని à°·‌ట్ డౌన్ చేస్తారు&period; ఈ అల‌వాటును మానుకోవాలి&period; క‌చ్చితంగా ఏ అకౌంట్ అయినా à°¸‌రే లాగ‌వుట్ అవ్వాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన టిప్స్ పాటిస్తే ఎవ‌రైనా సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన à°ª‌à°¡‌కుండా సురక్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts