Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

Admin by Admin
July 1, 2025
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడడం, నెట్ లేకపోతే పని జరిగే పరిస్థితి లేకపోవడంతో మొబైల్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. ఇక బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే, వైఫై నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా చాలామంది వాడటం వల్ల కొన్ని సార్లు వైఫై సిగ్నల్ సరిగ్గా అందటం లేదు. అయితే వైఫై సిగ్నల్ ను పెంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలామంది 802.11n లేదా 802.11గా స్పెసిఫికేషన్ ఉన్న వైఫై రూటర్ ను వాడుతుంటారు. అయితే అవి కాకుండా 802.11ac స్పెసిఫికేషన్ రూటర్ ను వాడితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది. దీంతో వైఫై రేంజ్ ఎక్కువగా వస్తుంది. ఇంట్లో కొందరు వైఫై రూటర్లను కిటికీల వద్ద పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇంటికి సరిగ్గా మధ్య భాగంలో రూటర్ ను పెట్టాలి. దీంతో వైఫై అన్ని వైపులా వస్తుంది.

how to increase wifi signal at home follow these tips

కొందరు వైఫై రూటర్లను బాగా ఎత్తులో పెడతారు. అలా కాకుండా మద్యస్థంగా ఉండేలా వాటిని పెట్టాలి. దీంతో వైఫై సిగ్నల్ మెరుగవుతుంది. ఇండ్లలో మైక్రోవేవ్ ఒవేన్లు ఉండేవారు వాటిని ఆఫ్ చేయాలి. వాటి వల్ల వైఫై సిగ్నల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక ఓవెన్లను ఆఫ్ చేస్తే వైఫై సిగ్నల్ కొంతవరకు పెరుగుతుంది. స్పీకర్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వద్ద కూడా రూటర్లను పెట్టరాదు. వాటితో వైఫై సిగ్నల్ తగ్గుతుంది. వాటికి దూరంగా రూటర్లను ఉంచితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది.

మార్కెట్ లో మనకు వైఫై సిగ్నల్ ను పెంచే బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని పెట్టుకోవడం ద్వారా కూడా వైఫై సిగ్నల్ పెంచుకోవచ్చు.

Tags: Wifi Signal
Previous Post

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

Next Post

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025
mythology

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.