technology

Apple iPhone 15 ని కేవలం రూ. 23,849కే ఇలా పొందండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ ఐఫోన్ తక్కువ ధరకే ఇప్పుడు డిస్కౌంట్ లో లభిస్తుంది&period; మరి ఇంక ఎంత తగ్గింది వంటి వివరాలను చూసేద్దాం&period; రూ&period; 25&comma;000 కంటే తక్కువ ధరకు తగ్గడంతో ఆపిల్ 15&comma; 128 జీబీ బ్లూ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది&period; సెప్టెంబర్ 2023లో ఆపిల్ యొక్క వండర్ లస్ట్ ఈవెంట్ లో స్మార్ట్ఫోన్ ని మొదటిసారి విడుదల చేసినప్పుడు 128GB మోడల్ à°§à°° రూ&period;7&comma;990 ఉండేది&period; ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్లలో రూ&period; 23&comma;849కి తగ్గించింది&period; ఈ ఫోనే కాకుండా 512GB మోడల్ à°§à°° రూ&period; 1&comma;09&comma;990 కాగా&comma; 256GB మోడల్ à°§à°° రూ&period; 89&comma;990&period; ఇలా తక్కువకే ఫోన్ ని కొనుగోలు చెయ్యొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్లిప్కార్ట్ లో ఆపిల్ iPhone 15 &lpar;128 GB&comma; బ్లూ&rpar; రిటైల్ à°§à°° రూ&period; 69&comma;900&period; ఇప్పుడు 17&percnt; తగ్గిన తర్వాత రూ&period; 57&comma;999&period; అదనంగా మీ పాత స్థితిలో ఉన్న iPhone 14 ప్లస్‌ని మార్చుకోవడం ద్వారా మీకు రూ&period; 29&comma;350 ఆదా చెయ్యొచ్చు&period; దీని ద్వారా Apple ఫోన్ మొత్తం à°§à°° రూ&period; 28&comma;649కి తగ్గుతుంది&period; ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుని ఉపయోగించే రూ&period; 4&comma;800 తగ్గింపును పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51107 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;iphone-15&period;jpg" alt&equals;"iphone 15 now available at discounted price " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీ కలిగి ఉంది&period; అలాగే ఐఫోన్ 15 దాని 6&period;1-అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది&period; గరిష్టంగా 2000 నిట్‌à°² ప్రకాశాన్ని అందిస్తుంది&period; క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కూడిన 48 MP ప్రైమరీ కెమెరా మరియు ఆటోఫోకస్ కోసం 100&percnt; ఫోకస్ పిక్సెల్‌స్ ఐఫోన్ 15తో వస్తాయి&period; దీనికి 24MP సూపర్-హై రిజల్యూషన్ డిఫాల్ట్ సెట్టింగ్‌ కూడా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts