technology

ట్రూ కాలర్ యాప్ సురక్షితమైనదేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">పైకి చాలా ఉపయోగకరంగా కనిపిస్తూ ఇంకోవైపు చాలా హానికారకమైన యాప్ లలో భారత దేశ వ్యాప్తంగా మొదటి పది స్థానాలలో ఒకటిగా ఉంటుంది అని నా అభిప్రాయం కానీ ఎవరు దీనిపై వ్యతిరేకంగా స్పందించ‌రు&period; నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చాలా వరకు సురక్షితం కాదు&comma; కానీ అవసరమైనపుడు వాడటం ఉపయోగకరమైనదనే చెప్తాను&period; కానీ సురక్షితం కాదు అనటానికి నాకు కనిపించిన కొన్ని తార్కాణాలు&period; ట్రూ కాలర్ లో చూపించబడే ఇతరుల వ్యక్తిగత సమాచారం చాలా వరకు నిజం కాక పోయుండొచ్చు&period; ఉదాహరణకి మనం చాలా వారికి మొబైల్ నంబర్ తో వారి పేర్లు వెతుకడానికి వాడతాం&period; కానీ ఇక్కడ ట్రూ కాలర్ ఇతరులు వారు ఏ పేరు పెడితే ఆ పేరు మాత్రమే చూపిస్తుంది అంటే మీరు పొందే సమాచారం నిజం కాకపోయే అవకాశం లేకపోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోసగాళ్లు వారికి నచ్చిన పేరు పెట్టి ఉంటారు మనం ట్రూ కాలర్ లో వెతికితే అదే పేరు కనపడితే నిజమేమో అనుకుంటే అది మనకి సురక్షితం కాదనట్టేగా&period; మన ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం తీసుకోవటం&period; మన కాంటాక్ట్స్ &comma; వ్యక్తిగత సమాచారం &comma; మనం ఎవరితో మాట్లాడుతున్నాం &comma; మనకు ఎలాంటి సందేశాలు &lpar;ఎస్ ఎం ఎస్ &rpar; లు వస్తున్నాయి &comma; ఫోన్ ఇన్ఫర్మేషన్ &comma; లొకేషన్ &comma; ఫైల్స్ మెరుగైన సేవలకు అని చెప్పి మన వ్యక్తిగత సమాచారం మన నుండి సేకరిస్తున్నారు &period; వాటిని సరైన రక్షణ గల సర్వర్ల‌లో స్టోర్ చేయలేకపోతే మనకు అది సురక్షితం కాదనట్టేగా&period; రీ రౌటింగ్ కాల్స్ &lpar; మన కాల్స్ వేరే దగ్గరికి పంపటం &rpar; &comma; మోడిఫైయింగ్ కాంటాక్స్ &lpar;మన పర్మిషన్ లేకుండానే మన కాంటాక్ట్స్ పేర్లు మార్చటం &rpar; &comma; ఫైల్స్ రీడింగ్&lpar;వ్యక్తిగత ఫైల్స్ పర్మిషన్స్ &rpar; &comma; డిసేబుల్ స్క్రీన్ లాక్ &lpar;స్క్రీన్ లాక్ పనిచేయకుండా చేయటం&rpar; &comma; మోడీఫై సిస్టం సెట్టింగ్స్ &lpar;మన పర్మిషన్ లేకుండానే మన ఫోన్ సెట్టింగ్స్ యాప్ కి అనుగుణంగా మార్చుకోవటం &rpar; &comma; ఇంకా కొన్ని à°ª‌ర్మిషన్స్ తీసుకోవటం జరిగింది&period; కానీ ఇవి మన అవసరాలకోసం వాడితే మంచిదే కానీ వారి అవసరాల కోసం వాడితే సురక్షితం కానట్లే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90270 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;true-caller&period;jpg" alt&equals;"is true caller app safe to use " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదివరకే రెండు మార్లు దాడులు జరిగాయి &comma; వీటిని అధికారికంగా వెల్లడించారు &period; వాటి వివరాలు వికీపీడియా లో కూడా జతచేయబడ్డాయి &period; 2013 జూలై 17 à°¨&comma; ట్రూకాలర్ సర్వర్లను సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ హ్యాక్ చేసిందని ఆరోపించింది&period; ఈ బృందం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో 459 జిబిల డేటాబేస్‌ను ప్రధానంగా సర్వర్‌లలో బ్లాగ్ ఇన్‌స్టాలేషన్ పాత వెర్షన్ కారణంగా తిరిగి పొందిందని పేర్కొంది&period; 2013 జూలై 18 à°¨&comma; ట్రూకాలర్ తన బ్లాగులో ఒక ప్రకటనను విడుదల చేసింది&comma; వారి వెబ్‌సైట్ వాస్తవానికి హ్యాక్ చేయబడిందని పేర్కొంది&comma; అయితే ఈ దాడి పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని వెల్లడించలేదని పేర్కొంది&period; 2019 నవంబర్ 23 à°¨ భారతీయ ఆధారిత భద్రతా పరిశోధకుడు ఎహ్రాజ్ అహ్మద్ వినియోగదారుల డేటాతో పాటు సిస్టమ్&comma; స్థాన సమాచారాన్ని బహిర్గతం చేసే భద్రతా లోపాన్ని కనుగొన్నారు&period; ట్రూకాలర్ ఈ సమాచారాన్ని ధృవీకరించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంపెనీ ప్రైవసీ పాలసీలలో వారి అధికారికంగా పేర్కొన్నారు &period; మన సమాచారం ఇతరులకి చేరవేయటం &period; అడ్వ‌టైసింగ్ కోసం వాడుకోవటం &comma; ఇతరులకి చేరవేయటం&period; ఇలా చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు చుస్తే మీకే తెలుస్తుంది &period; టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా వారికి ఇబ్బంది కరంగానే ఉన్నాయి అని అనిపించింది&period; అవసరానికి ఉపయోగపడుతుంది అయినా సురక్షితం అని చెప్పలేం కాబట్టి అవసరం ఉన్నంత వరకు వాడి అన్ ఇన్‌స్టాల్ చేయండి అనేదే నా మాట &period; ఫ్రాడ్&comma; స్పామ్ కోసం అయితే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో గూగుల్ వారి కాలర్ ఆప్ లో కూడా సమాచారం దొరుకుంతుంది&period; మనకి ఎవరో కాల్ చేసారు వారు ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటే వాడి అన్ ఇన్‌స్టాల్ చేయండి&period; బిజినెస్ పరంగా వాడే వారికి &comma; వ్యక్తిగతంగా వాడే వారికీ వారి డేటా మీద జాగ్రత్త పదండి అని మనవి &period; పైవన్నీ సాధారణమే కదా అని కొందరు అనుకోవచ్చు&comma; కానీ వ్యక్తిగత సమాచారం &comma; మన కంట్రోల్ వారి చేతిలో పెట్టి &comma; వారి భద్రత లోపాలను ఉహించకుండా ఉంటే ఎలా నష్టపోతారో మీకే తేలికైపోవచ్చు&comma; దాని పరిణామాలు కూడా ఎలా ఉంటాయో చెప్పలేము&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts