technology

స్మార్ట్ ఫోన్ నీటిలో పడిందా.. అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది&period; అయితే ఈ ఫోన్లు మనం పాకెట్ లో పెట్టుకున్నప్పుడు గానీ ఇతరాత్ర పనుల్లో ఉన్నప్పుడు జారి నీటిలో పడి పోవడం జరుగుతూ ఉంటుంది&period; అయితే అలా నీటిలో పడ్డప్పుడు మనం వెంటనే ఇలా ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ ఫోన్ మామూలు స్థితికి వస్తుంది&period; లేదంటే అంతే&period;&period; మరి అవేంటో ఒక సారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్ నీటిలో పడ్డప్పుడు మనం వీలైనంత త్వరగా దాన్ని అందులో నుంచి తీయాలి&period; లేదంటే నీరు ఫోన్ లో ని అన్ని భాగాల్లోకి చేరుతుంది&period; నీటిలో పడగానే చేయకూడని పనులు&colon; మొబైల్ ఫోన్ ను వెంటనే ఆన్ చేయవద్దు&period; చార్జింగ్ అస్సలు పెట్టవద్దు&period; ఫోన్ పై బటన్ లు ఉంటే నొక్క వద్దు&period; ఫోను అటు ఇటు ఎక్కువగా కదిలించవద్దు&period; ఇలా చేస్తే నీరు ఫోన్ అంతర్గత భాగాలకు కూడా వెళుతుంది&period; వేడిగా ఉన్న దగ్గర అస్సలు పెట్టవద్దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89846 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;smart-phone-3&period;jpg" alt&equals;"put your smart phone in rice if it drops in water " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫ్ చేసి దాన్ని నిటారుగా పట్టుకొండి&period; సిమ్ ను తొలగించండి&period; ఒకవేళ పాత ఫోన్ అయితే మాత్రం వెంటనే వెనుక భాగంలో ఉన్న బ్యాటరీని తొలగించాలి&period; ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొబైల్ రిపేర్ షాప్ కి తీసుకెళ్లడం ఉత్తమం&period; ఫోనును వస్త్రం లేదా పేపర్ మీద ఆరబెట్టండి&period; బియ్యం సంచిలో పాతి పెట్టండి&period; ఎందుకంటే బియ్యం ద్రవాలను పీల్చుకోవడానికి అనువైనది&period; ఫోను ఒకటి లేదా రెండు రోజులు ఆరనివ్వాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts