technology

యాపిల్ ఐఫోన్‌, మాక్‌బుక్ వంటివి వాడ‌డం క‌ష్టంగా ఉంటుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు ఐఫోన్&comma; మేక్ బుక్ వంటి యాపిల్ ప్రోడక్ట్స్ అలవాటు చేసుకోవడం&comma; వాడడం కష్టం అంటారు&period; వీటితో మీ అనుభవం ఏమిటి&quest; దయచేసి మీరు మీ ఆపిల్ ఫోన్ à°² వాడ‌కం గురించి చెప్పండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే ఒకవేళ ఒక్కసారి మీ చేతిలోనికి వస్తే ఇక వేరే ఏ ఇతర ఫోన్ లను వాడటానికి మీకు మనస్కరించదు &excl; మా కుటుంబము లో అందరు కొనుకున్న తర్వాత నేను గత దశాబ్దకాలంగా ఆపిల్3జిఫోన్ లనుండి మొదలుకొని నేటి ప్రతియొక్క iPhone మోడల్ వరకు ఖరీదు చేశా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90971 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;apple&period;jpg" alt&equals;"tell us about your apple products experience " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఫోన్ లను apple చేతిగడియారాలను&comma; ఐపాడ్ లను వాడుతున్నాను&comma; నాకు గల అనుభవాన్ని బట్టి మీరు చెప్పుకునే ఏ ఇతరమైన ఫోన్ లకన్నా ఐ ఫోన్ అంత సులభతరమైనది నాకు తటస్థించలేదు &excl;&excl; మీకు తెలయాల్సింది ఏమిటంటే క్రొత్తగా కనిపెట్టబడే చాలా యాప్స్ లను మొదటిగా ఐఫోన్ ను దృష్టి లో పెట్టుకొనే ప్రవేశపెట్టబడుతాయి&comma; అందుకే ఒక్క స్పర్శతో సెకనులలోనే download అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి చాలా సులభంగా మనం operate చేయొచ్చు &excl; మా ఇంట్లోమా పిల్లలు అందరికి రెండేసి ఐఫోన్లు ఐ పాడ్లు&comma; మా ఇద్దరికి కలిపి కేవలం మూడు ఐఫోన్లు &comma; ఒక్కటే ఐ పాడ్ à°² తో ఊపిరి సలపకుండా వాడుకుంటున్నాము &period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts