technology

ఐఫోన్ 16ని రూ. 27,000కి కొనుగోలు చేసిన వినియోగదారుడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఫోన్ 16 సిరీస్‌ అందరినీ ఆకట్టుకుంటోంది&period; చాలా మంది వినియోగదారులు ఆసక్తితో కొంటున్నారు&period; అయితే క్రెడిట్ కార్డ్‌ ని ఉపయోగించి డిస్కౌంట్‌ ని పొందవచ్చు&period; ఇటీవల&comma; Reddit వినియోగదారు 256 GB ఐఫోన్ 16ను కేవలం 27&comma;000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు&period; క్రెడిట్ కార్డ్ తో రూ&period; 26&comma;970 చెల్లించినట్లు తెలుస్తోంది&period; మిగతా అమౌంట్ కార్డుపై వచ్చిన రివార్డ్ పాయింట్ల ద్వారా కవర్ అయ్యాయి&period; ఆ విషయాన్ని వినియోగదారు స్క్రీన్‌షాట్ ని కూడా షేర్ చేసారు&period; రూ&period; 89&comma;900 విలువైన ఐఫోన్ 16ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49971 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;iphone-16&period;jpg" alt&equals;"this user has bought iphone 16 for only rs 27000 would you believe it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారు తమ హెచ్‌డిఎఫ్‌సి ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ&period;26&comma;970 చెల్లించారు&period; మిగిలిన మొత్తాన్ని కవర్ చేయడానికి రూ&period;62&comma;930 విలువైన క్రెడిట్ కార్డ్ పాయింట్‌లను వాడడం జరిగింది&period; కార్డుని తెలివిగా వాడడంతో పాటు ఓ మెసేజ్ కూడా వారు రాసారు&period; &&num;8220&semi;రివార్డ్ పాయింట్‌లకు ధన్యవాదాలు&period; ఇక మీదట చేసే పెద్ద ఖర్చుల కోసం కార్డుని ఉపయోగించడం పై నేను చింతిస్తాను&&num;8221&semi; అని రాసారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts