ఆధ్యాత్మికం

Mopidevi Temple : అత్యంత శ‌క్తివంత‌మైన ఆల‌యం ఇది.. ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. శ‌ని దోషం పోతుంది, పెళ్లి, సంతానం.. అన్నీ ప్రాప్తిస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mopidevi Temple &colon; దక్షిణ భారతదేశం లోని షణ్ముఖ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి&period; అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ వుంటారు&period; మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కి వెళ్లి మన కోరికలు చెబితే అవి తీరిపోతాయి&period; స్కాంద పురాణంలో కూడా కృష్ణానది మహత్య్మం&comma; మోపిదేవి క్షేత్ర మహిమల గురించి వివరించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దూర దూర ప్రాంతాల నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి భక్తుల సుబ్రమణ్య స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు&period; ఈ ఆలయానికి వినికిడి లోపం ఉన్న వాళ్ళు&comma; పెళ్లి కాని వాళ్ళు&comma; పిల్లలు లేనివారు&comma; పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా వెళుతూ ఉంటారు&period; ఇక్కడికి వెళ్లి భగవంతుడిని కోరుకుంటే ఆ సమస్య నుండి బయట పడచ్చని భక్తుల నమ్మకం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49967 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;mopidevi-temple&period;jpg" alt&equals;"mopidevi temple visit once to many boons " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ఏమైనా దోషాలు ఉన్న వాళ్లు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు&period; ఆ సమస్య నుండి బయటపడాలని పూజలు చేయించుకుంటారు&period; ఇది చాలా శక్తివంతమైన ఆలయం ఈ ఆలయం లో సంతానం లేని వాళ్ళు ఒక రాత్రి నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని అంటూ ఉంటారు&period; ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు శివలింగ ఆకారంలో ఉంటారు&period; ఒక పాము చుట్టలు చుట్టుకున్నట్లుగా ఉంటుంది&period; దాని మీద లింగాకారంలో స్కందుడు కొలువై ఉంటారు&period; ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనేది తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయవాడ నుండి రెండు గంటల ప్రయాణం&period; విజయవాడ – అవనిగడ్డ దారిలో ఈ ఆలయం ఉంది&period; విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లే బస్సులు చాలా ఉంటాయి&period; ప్రతి రెండు గంటలకి కూడా కంకిపాడు&comma; ఉయ్యూరు&comma; పామర్రు&comma; చల్లపల్లి మీదుగా విజయవాడ నుండి బస్సులు ఉంటాయి&period; విజయవాడ నాగాయ‌లంక బస్సులు కూడా ఇక్కడికి వెళ్తాయి&period; రైల్వే స్టేషన్ నుండి ఆటోలు కూడా ఉంటాయి&period; ఈ ఆలయానికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ రేపల్లె&period; ఈ ఆలయానికి దగ్గరలో ఉండే ఎయిర్ పోర్ట్ గన్నవరం అక్కడి నుండి బస్సు లేదా ప్రైవేట్ టాక్సీల ద్వారా మీరు ఆలయానికి చేరుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts