technology

మీ ఫోన్ స్క్రీన్ మీద ఇలా రెండు చుక్క‌లు క‌నిపిస్తున్నాయా.. అయితే ఇవి ఎందుకు వ‌స్తాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుత à°¤‌రుణంలో కామ‌న్ అయిపోయాయి&period; పేద‌&comma; à°®‌ధ్య à°¤‌à°°‌గ‌తి à°µ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌à°²‌కు కూడా ఫోన్లు అందుబాటులోకి à°µ‌చ్చాయి&period; టెలికాం కంపెనీలు à°¤‌క్కువ à°§‌à°°‌కే కాలింగ్‌&comma; డేటా à°¸‌దుపాయం అందిస్తుండ‌డం&comma; చాలా à°µ‌à°°‌కు కంపెనీలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను à°¤‌యారు చేస్తుండ‌డంతో చాలా మంది ఫోన్ల‌ను సుల‌భంగా కొని వాడుతున్నారు&period; రూ&period;5వేలు పెడితే చాలు&comma; అనేక ఫీచ‌ర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ à°µ‌చ్చేస్తుంది&period; ఇక ఎవ‌à°°à°¿ స్థోమ‌à°¤‌కు à°¤‌గినట్టుగా వారు ఫోన్ల‌ను కొని వాడుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆండ్రాయిడ్‌లోనూ à°¬‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ల‌తోపాటు మిడ్‌రేంజ్‌&comma; ప్రీమియం మిడ్ రేంజ్‌&comma; ప్రీమియం స్మార్ట్ ఫోన్లు వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటున్నాయి&period; ఆయా కంపెనీలు భిన్న à°°‌కాల ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్ ఫోన్ల‌ను à°¤‌యారు చేసి వినియెగ‌దారుల‌కు అందిస్తున్నాయి&period; అయితే సాధార‌ణంగా ఫోన్ల‌ను వాడేట‌ప్పుడు à°®‌à°¨‌కు స్క్రీన్‌పై ఒక్కోసారి కొన్ని à°°‌కాల చుక్క‌లు క‌నిపిస్తుంటాయి&period; ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్ల‌లో ఈ చుక్క‌à°²‌ను à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అయితే ఈ చుక్క‌లు ఎందుకు ఉంటాయో గ‌à°®‌నించారా&period;&period;&quest; అదే విష‌యం ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69412 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;dots&period;jpg" alt&equals;"what is the meaning of these dots that appear on your phone screen " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఓపెన్ చేసిన‌ప్పుడు ముందు లేదా వెనుక కెమెరాను ఆ యాప్ వాడుకుంటే అప్పుడు ఫోన్ తెరపై గ్రీన్ క‌à°²‌ర్‌లో చుక్క క‌నిపిస్తుంది&period; దీన్ని చిత్రంలో చూడ‌à°µ‌చ్చు&period; అలాగే మీరు ఓపెన్ చేసిన యాప్ మీ ఫోన్‌కు చెందిన మైక్రోఫోన్‌ను ఉప‌యోగించుకుంటే అప్పుడు మీ ఫోన్ తెర‌పై ఆరెంజ్ క‌à°²‌ర్‌లో చిన్న చుక్క క‌నిపిస్తుంది&period; దీన్ని కూడా మీరు చిత్రంలో చూసి తెలుసుకోవ‌చ్చు&period; ఇలా మీరు యాప్‌à°²‌ను ఉప‌యోగించేట‌ప్పుడు మీకు తెలియ‌కుండా ఏదైనా యాప్ కెమెరా లేదా మైక్రోఫోన్‌ను ఉప‌యోగిస్తుంది&comma; లేనిది సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period; దీంతో ఆ యాప్‌కు కెమెరా&comma; మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయ‌కుండా రిస్ట్రిక్ష‌న్ పెట్ట‌à°µ‌చ్చు&period; ఇందుకు ఈ ఫీచ‌ర్ ఎంత‌గానో à°ª‌నిచేస్తుంది&period; à°®‌à°°à°¿ మీ ఫోన్‌లో కూడా ఈ చిన్న చుక్క‌లు à°µ‌స్తున్నాయో లేదో ఒక్క‌సారి చెక్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts