Neem Tree : వేప చెట్టు ఇంటి ఆవ‌ర‌ణ‌లో త‌ప్ప‌క ఉండాలి.. అలా ఉంటే ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Neem Tree &colon; à°®‌నం పూజించే చెట్ల‌ల్లో వేప చెట్టు కూడా ఒక‌టి&period; అతి à°ª‌విత్ర‌మైన&comma; అతి ఉప‌యోగ‌క‌à°°‌మైన చెట్ల‌ల్లో వేప చెట్టు ఒక‌టి&period; ఈ చెట్టు ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; భార‌తీయ సాంప్ర‌దాయ వైద్యంలో&comma; ఆయుర్వేదంలో&comma; నాటు వైద్యంలో ఈ చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; వేప చెట్టు à°ª‌à°°à°¿à°¸‌రాల‌లో ఎప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది&period; ఎవ‌à°°à°¿ ఇంటి ఆవ‌à°°‌à°£‌లో అయితే వేప చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోని వారు వ్యాధుల బారిన à°¤‌క్కువ‌గా à°ª‌à°¡‌తారు&period; వేప చెట్టు కింద నిద్రించ‌డం వల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొందుతామ‌ని నిపుణులు చెబుతున్నారు&period; వేప చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; వేప పుల్ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవడం à°µ‌ల్ల దంతాలు దృఢంగా à°¤‌యార‌వుతాయి&period; దంతాల‌పై à°ª‌ట్టిన గార‌ కూడా తొల‌గిపోతుంది&period; నోటి పూత à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; చిగుళ్ల నుండి à°°‌క్తం కార‌డం&comma; చిగుళ్ల వాపు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌ర్షాకాలం రాగానే ఇంట్లోకి ఈగలు ఎక్కువ‌గా à°µ‌స్తూ ఉంటాయి&period; వేప ఆకుల‌ను à°®‌రిగించిన నీటితో ఇంటిని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డం à°µ‌ల్ల ఈగ‌లు రాకుండా ఉంటాయి&period; అదే విధంగా వేప ఆకుల‌ను à°®‌రిగించిన నీటితో స్నానం చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; ప్ర‌తిరోజూ ఒక‌టి లేదా రెండు వేప ఆకుల‌ను à°¨‌మిలి మింగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°¤‌లెత్తే రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; ఈ ఆకుల‌ను తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి&period; ఎండిన వేప ఆకుల‌తో ఇంట్లో పొగ‌ను వేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఉండే దోమ‌లు à°¨‌శిస్తాయి&period; చుండ్రు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు వేప ఆకులను మెత్త‌గా నూరి à°¤‌à°²‌కు à°ª‌ట్టించి బాగా ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15133" aria-describedby&equals;"caption-attachment-15133" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15133 size-full" title&equals;"Neem Tree &colon; వేప చెట్టు ఇంటి ఆవ‌à°°‌à°£‌లో à°¤‌ప్ప‌క ఉండాలి&period;&period; అలా ఉంటే ఏం జ‌రుగుతుందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;neem-tree&period;jpg" alt&equals;"Neem Tree should be in our home garden know the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15133" class&equals;"wp-caption-text">Neem Tree<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున నాలుగు గ్లాసుల నీటిలో వేప బెర‌డును వేసి ఒక గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌డక‌ట్టాలి&period; ఈ నీరు గోరువెచ్చ‌గా అయిన à°¤‌రువాత ఒక టీ స్పూన్ తేనె క‌లిపి తాగాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల క‌డుపులో ఉండే నులి పురుగులు&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; అంతేకాకుండా à°°‌క్తం కూడా శుద్ధి అవుతుంది&period; జిడ్డు చ‌ర్మంతో బాధ‌à°ª‌డే వారు వేప ఆకుల‌ను మెత్త‌గా దంచి ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మం పై పూత‌గా రాసి ఒక గంట à°¤‌రువాత క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మం పై ఉండే జిడ్డు అంతా తొల‌గిపోయి మొటిమ‌à°² à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరుధాన్యాలు&comma; à°µ‌డ్లు&comma; బియ్యం వంటివి పాడ‌à°µ‌కుండా&comma; పురుగు పట్ట‌కుండా ఉండాలంటే వాటిలో వేపాకుల‌ను క‌లిపి నిల్వ చేసుకోవాలి లేదా వేప కాయ‌à°²‌ను ఎండ‌బెట్టి పొడిగా చేసి ఆ పొడిని వస్త్రంలో వేసి చిన్న చిన్న మూట‌లుగా క‌ట్టి బియ్యం&comma; ధాన్యం వంటివాటిలో అక్క‌à°¡‌క్క‌à°¡à°¾ ఉంచాలి&period; ఈ విధంగా వేప చెట్టు ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌à°¡‌మే కాకుండా ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts