Liver : ఈ ఆకును వాడితే లివ‌ర్ మొత్తం శుభ్రం అయి కొత్త‌గా ప‌నిచేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Liver &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌ద్య‌పానం చేసే అల‌వాటు ఉన్న వారు చాలా మందే ఉన్నారు&period; à°®‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా ఈ అల‌వాటు నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డం లేదు&period; à°®‌ద్యాన్ని సేవించ‌కుండా ఉండ‌లేక పోతున్నారు&period; ఈ అల‌వాటు కార‌ణంగా కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతాయి&period; కాలేయం చెడిపోవ‌డం&comma; కుళ్లి పోవ‌డం&comma; కాలేయం à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌క‌పోవ‌డం వంటి అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; కేవ‌లం à°®‌ద్య‌పానం ద్వారా మాత్ర‌మే కాకుండా ధూమ పానం వల్ల కూడా కాలేయ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అంతేకాకుండా దీర్ఘ‌కాలంగా కామెర్ల‌తో&comma; జ్వ‌రంతో బాధ‌à°ª‌డుతున్నా కూడా కాలేయం à°ª‌ని తీరు à°¸‌న్నగిల్లుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలేయ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చిన వెంట‌నే వాటికి à°¤‌గిన చికిత్స‌ను తీసుకోవాలి&period; ఒకవేళ ఈ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం నిర్ల‌క్ష్యం చేస్తే అవి క్ర‌మేపీ ఎక్కువై కాలేయం మొత్తం చెడిపోయ ప్రాణాల‌కే ప్ర‌మాదంగా మార‌à°µ‌చ్చు&period; కాలేయ à°¸‌à°®‌స్య‌లు తలెత్తిన వెంట‌నే à°®‌నం వాటిని గుర్తించి à°¤‌గిన మందుల‌ను ఉప‌యోగించాలి&period; ఆయుర్వేదం ద్వారా à°®‌నం కాలేయ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల‌లో ఉండే పున‌ర్న‌à°µ మొక్క‌ను ఉప‌యోగించి à°®‌నం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; కాలేయ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారికి పున‌ర్న‌à°µ మొక్క దివ్య ఔష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; à°µ‌ర్షాకాలంలో ఈ మొక్కలు à°®‌à°¨‌కు విరివిరిగా క‌నిపిస్తాయి&period; ఈ మొక్క‌లో ఉండే ఔష‌à°§ గుణాలు తెలియ‌క చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావిస్తారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15136" aria-describedby&equals;"caption-attachment-15136" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15136 size-full" title&equals;"Liver &colon; ఈ ఆకును వాడితే లివ‌ర్ మొత్తం శుభ్రం అయి కొత్త‌గా à°ª‌నిచేస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;punarnava-liver&period;jpg" alt&equals;"use Punarnava leaves to detox Liver and for health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15136" class&equals;"wp-caption-text">Liver<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే కాలేయాన్ని సంర‌క్షించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పున‌ర్నవ మొక్క ఆకుల‌ను సేక‌రించి దంచి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా తాగిన à°¤‌రువాత ఒక‌ గంట‌ à°µ‌à°°‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు&period; ఈ విధంగా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ తాగ‌డం వల్ల కాలేయ à°¸‌à°®‌స్య‌లు అన్నీ à°¤‌గ్గి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఈ విధంగా పున‌ర్న‌à°µ ఆకుల à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల కేవ‌లం కాలేయ à°¸‌à°®‌స్య‌లే కాకుండా కంటి చూపు కూడా మెరుగుప‌డుతుంది&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ బాగా à°ª‌నిచేస్తుంది&period; ఈ విధంగా పున‌ర్న‌à°µ మొక్కన ఉప‌యోగించి కాలేయ à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటినీ à°¨‌యం చేసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts