vastu

Patika : ప‌టిక‌తో ఇలా చేయండి.. అప్పుల బాధ‌లు పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Patika &colon; ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు&period; ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా ఇలా చేయండి&period; ఇలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు&period; ఆర్థిక బాధల నుండి కూడా బయటపడొచ్చు&period; ఆధ్యాత్మికపరంగా చూసుకుంటే పటిక వలన అనేక లాభాలు ఉన్నాయి&period; పటికతో చాలా సమస్యల్ని తొలగించుకోవచ్చు&period; పటికని ఇంట్లో పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది&period; ఆనందం&comma; శాంతి కలుగుతాయి&period; ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు&period; చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా పటికని ఇంట్లో పెట్టడం వలన నయమవుతాయి&period; పటిక నెగటివ్ ఎనర్జీని తొలగించేసి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తుంది&period; అందుకే చాలామంది వ్యాపారులు వ్యాపారంలో ఎలాంటి సమస్యలు కలగకూడదని షాపుల్లో పటికని పెడుతూ ఉంటారు&period; ఎర్రటి à°µ‌స్త్రంతోపాటు పటికని మీరు షాపుల్లో గమనించి ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50858 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;alum&period;jpg" alt&equals;"do like this with alum to remove economical problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విద్యార్థులకు సంబంధించిన సమస్యలుంటే ఎర్రటి à°µ‌స్త్రంలో కొంచెం పటికని చుట్టి ఆ వస్త్రాన్ని వాళ్లతో పెట్టుకుంటే సమస్యలు తొలగిపోతాయి&period; వ్యాపారులు కూడా అందుకే షాపుల్లో పెడుతూ ఉంటారు&period; కొంతమంది ఇళ్లల్లో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి&period; టెన్షన్లు కూడా ఎక్కువగా ఉంటాయి&period; అలాంటప్పుడు ఒక గిన్నెలో పటిక వేసి ఇంట్లో ఏదైనా మూల పెట్టాలి&period; ఇలా చేస్తే కచ్చితంగా గొడవలు తగ్గుతాయి&period; మంచి వాతావరణం ఇంట్లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పడుకునే మంచం కింద కుండలో నీళ్లు పోసి ఆ నీటిలో కొంచెం పటిక వేస్తే ఇంట్లో శాంతి కలుగుతుంది&period; కలహాలన్నీ కూడా తొలగిపోతాయి&period; ఒకవేళ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే ఒక గిన్నెలో 50 గ్రాముల పటిక వేసి పూజ గదిలో పెట్టుకోవాలి&period; ఇలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి&period; ఆదాయం తగ్గి అప్పుల భారం పెరిగినట్లయితే పటికని నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బాగా తొలగిపోతుంది&period; వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతి లేకుండా ప్రయత్నాలు విఫలమవుతున్నట్లయితే నల్ల à°µ‌స్త్రంలో పటిక కట్టి ఇంటి ముఖద్వారం దగ్గర వేలాడదీయాలి&period; ఇలా చేస్తే చాలా చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది&period; ఎటువంటి సమస్యలు కూడా ఉండవు&period; సంతోషంగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts