vastu

జాతకం ప్రకారం ఏ రాశి వారు ఏ రంగు ర‌త్నాన్ని ధరించాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనిషి పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయం ఆధారంగా వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది జాతకం ద్వారా తెలుసుకుంటారు&period; ఈ క్రమంలోనే రాశిఫలాలలతోపాటు చంద్రరాశి అనేది మరొకటి ఉంటుంది&period; ఈ చంద్ర రాశి ఆధారంగా మనిషి పుట్టినప్పుడు వారి స్థానం ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి వారు ఏ రంగు రాళ్లను ధరించాలి అనేది ఆధారపడి ఉంటుంది&period; మరి ఏ రాశి వారు ఏ రంగు రాయి ధరిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మేష రాశి వారు ఎరుపు రంగు పగడపు రత్నం తొడగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వృషభ రాశి వారు వజ్రపు ఉంగరాన్ని ధరించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మిథున రాశి వారు పచ్చ రాయిని తొడగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కర్కాటక రాశి వారు ముత్యం ధరించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సింహ రాశి వారు కెంపు రాయిని తొడగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కన్య రాశి వారు పచ్చ రాయిని తొడగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; తులారాశి వారు వజ్రం ధరించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50854 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;gems&period;jpg" alt&equals;"which type of gem you have to wear according to your zodiac sign " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వృశ్చిక రాశి వారు పగడపు రాయి ధరించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ధనుస్సు రాశి వారు à°ª‌సుపు రంగు నీలమణి రాయిని ధరించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మకర రాశి వారు నీలం రంగు రాయిని ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కుంభ రాశి వారు నీలి రంగు రాయిని ధరించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీన రాశి వారు à°ª‌సుపు రంగు నీలమణి రాయిని ధరించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ à°°‌త్నాల‌ను భిన్న à°°‌కాల లోహాల‌కు చెందిన ఉంగ‌రాల్లో à°§‌రించాల్సి ఉంటుంది&period; అంటే&period;&period; మేష రాశి వారు ఇనుముతో à°¤‌యారు చేసిన ఉంగ‌రంలో à°ª‌గ‌డం అమ‌ర్చి à°§‌రించాల్సి ఉంటుంది&period; ఇలా భిన్న రాశుల‌కు భిన్న లోహాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వృష‌à°­ రాశి వారు రాగి&comma; మిథున‌రాశి వారు ప్లాటినం లేదా అల్యూమినియం&comma; క‌ర్కాట‌క రాశి వారు వెండి&comma; సింహ రాశి వారు బంగారం&comma; క‌న్యా రాశి వారు అల్యూమినియం లేదా ప్లాటినం&comma; తుల రాశి వారు రాగి&comma; వృశ్చిక రాశి వారు ఇనుము&comma; à°§‌నుస్సు రాశి వారు బంగారం&comma; à°®‌క‌à°° రాశి వారు వెండి&comma; కుంభ రాశి వారు అల్యూమినియం లేదా ప్లాటినం&comma; మీన‌రాశి వారు వెండి లోహాల‌కు చెందిన ఉంగ‌రాల్లో ఆయా à°°‌త్నాల‌ను à°§‌రించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-50853" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;gems1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆయా à°°‌త్నాలు క‌లిగిన రాళ్ల‌ను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ బొట‌à°¨ వేలికి à°§‌రించ‌రాదు&period; à°ª‌సుపు రంగు నీల‌à°®‌ణిని చూపుడు వేలికి à°§‌రించ‌à°µ‌చ్చు&period; à°®‌ధ్య వేలికి à°µ‌జ్రం&comma; నీల‌à°®‌ణి ఉంగ‌రాల‌ను à°§‌రించ‌à°µ‌చ్చు&period; ఉంగ‌రం వేలికి à°ª‌గ‌డం&comma; కెంపు&comma; ముత్యం ఉంగ‌రాల‌ను à°§‌రించ‌à°µ‌చ్చు&period; చిటికెన వేలికి ముత్యం&comma; à°ª‌చ్చ ఉంగ‌రాల‌ను à°§‌రించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోమ‌వారం ముత్య‌పు ఉంగ‌రాన్ని à°§‌రించాలి&period; మంగ‌à°³‌వారం à°ª‌గ‌à°¡‌పు ఉంగ‌రాన్ని&comma; బుధ‌వారం à°ª‌చ్చ ఉంగ‌రాన్ని&comma; గురువారం à°ª‌సుపు రంగు నీల‌à°®‌ణి ఉంగ‌రాన్ని&comma; శుక్ర‌వారం à°µ‌జ్ర‌పు ఉంగ‌రాన్ని&comma; à°¶‌నివారం నీల‌à°®‌ణి ఉంగ‌రాన్ని&comma; ఆదివారం కెంపు ఉంగ‌రాన్ని à°§‌రించాలి&period; ఈ విధంగా ఆయా రాశుల వారు ఆయా ఉంగ‌రాల‌ను ఆయా రోజుల్లో à°§‌రించాల్సి ఉంటుంది&period; ఇంకా సందేహాలు ఉంటే ఎవ‌రైనా జ్యోతిష్య శాస్త్ర నిపుణున్ని సంప్ర‌దించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts